Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ పై డిస్కషన్స్!

త్రివిక్రమ్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ పై డిస్కషన్స్!

  • January 26, 2021 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ పై డిస్కషన్స్!

మలయాళంలో సక్సెస్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ చంద్ర ఈ రీమేక్ ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. పవన్ ఎంట్రీకి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో త్రివిక్రమ్ ని కూడా బాగా హైలైట్ చేసి చూపించారు.

పవన్ తో పాటు నడిచి వచ్చినప్పుడు స్లోమోషన్ షాట్స్ లో త్రివిక్రమ్ ని చూపించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాబట్టి సినిమా సెట్స్ లో ఆయన కూడా జాయిన్ అయ్యారు. కానీ డైరెక్టర్ కంటే ఎక్కువగా ఆయన్ని హైలైట్ చేస్తుండడంతో నెటిజన్ల నుండి విమర్శలు వస్తున్నాయి. త్రివిక్రమ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ సాగర్ చంద్ర లాంటి యంగ్ టాలెంట్ కి పవన్ తో సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ కాస్త ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుందనేది అందరి వాదన.

ఈ విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ఇదంతా కుట్ర అని.. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కి వస్తుందని.. అదే ఫెయిల్ అయితే సాగర్ చంద్రని తప్పుబడతారంటూ కామెంట్ పెట్టాడు. త్రివిక్రమ్ ని గెస్ట్ గా సెట్ కి తీసుకొస్తే.. ఆయన డైరెక్టర్ మాదిరి నడుచుకుంటున్నాడని.. పవన్ తో స్లోమోషన్ షాట్స్ మరీ ఓవరాక్షన్ లా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్ కి సాగర్ చంద్ర అసోసియేట్ లా ఉన్నాడంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Khaleja: ‘ఖలేజా’ థియేటర్లలో అర్ధరాత్రి హడావుడి.. అలా ఎలా లేపేస్తారంటూ..!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

6 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

6 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version