Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

  • February 25, 2026 / 08:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది నేహా శర్మ(Neha Sharma). పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కిన ఆ సినిమా పెద్ద హిట్. అందులో నేహా శర్మ పొగరాబోతు అమ్మాయిగా, డబ్బుందనే అహంకారం కలిగిన అమ్మాయిగా చాలా సహజంగా నటించింది. ఆ సినిమాలో నేహా యాక్టింగ్ ని అంతా మెచ్చుకున్నారు. అదే సినిమాలో ఈమె చరణ్ తో కలిసి వేసిన స్టెప్పులు కానీ, ‘టైటానిక్’ సాంగ్ పాడిన విధానం కానీ చాలా బాగుంటాయి.

Neha Sharma

ఆ తర్వాత ఈమెకు వరుణ్ సందేశ్ నటించిన ‘కుర్రాడు’ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కూడా లభించింది. ఆ టైమ్లో వరుణ్ సందేశ్ కూడా ఫామ్లో ఉన్నాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.

neha sharma1

కొంత గ్యాప్ తర్వాత నాని ‘హాయ్ నాన్న’ సినిమాలో చిన్న కేమియో ఇచ్చింది. కానీ అది కూడా నేహాకి కలిసి రాలేదు. హిందీ, మలయాళ, పంజాబీ సినిమాల్లో నటించింది కానీ.. అక్కడ కూడా ఈమెకు గుర్తింపు లభించలేదు.ప్రస్తుతం నేహా శర్మ దర్శకురాలిగా మారి ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమా కథ 1945 కాలం నాటి  స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో ఉంటుంది అనేది ఒక టాక్.

దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే మరోపక్క ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు అందులోనూ బికినీ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా కూడా నిలుస్తుంది. తాజాగా నేహా శర్మ బికినీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Pool Time !!#NehaSharma pic.twitter.com/IZWqgddHZK

— MovieBuzz (@MoviesUpdatez) February 24, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devagan
  • #Chirutha
  • #Neha Sharma
  • #Ram Charan
  • #Varun Sandesh

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

17 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 min ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

31 mins ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

1 hour ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version