Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

  • February 25, 2026 / 07:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ని ‘సితార నాగవంశీ’ కొనుగోలు చేశారు. మొదట బాలయ్య- రవితేజ కాంబినేషన్లో చేయాలని అనుకున్నారు. తర్వాత బాలయ్య- రానా వరకు వచ్చింది. ఒక దశలో ఈ కాంబో ఫిక్స్ అనుకున్నారు. కానీ బాలయ్య తప్పుకోవడం పవన్ కళ్యాణ్ వచ్చి చేరడం జరిగింది.’భీమ్లా నాయక్’గా(Bheemla Nayak) అది రూపొందింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ రచనా సహకారం అందించారు.

Bheemla Nayak

ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. 2022  సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ మళ్ళీ ఎటాక్ చేయడంతో జనాలు ధియేటర్లకి రావడం మళ్ళీ తగ్గించారు. పైగా అప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్లు నడుపుతున్నారు. దీంతో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ వాయిదా వేశారు. ఫైనల్ గా 2022 ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ ని రిలీజ్ చేశారు.

ఈ సినిమా రిలీజ్ టైమ్లో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వకపోగా.. అప్పుడున్న రేట్లు బాగా తగ్గించేసింది. పైగా ఎక్కడైనా ఎక్కువ రేట్లకి అమ్ముతారేమో అని భావించి.. ధియేటర్ల వద్ద పోలీసులను, సీఆర్ పి ఎఫ్ సిబ్బందిని కాపలాగా పెట్టింది. ఓ పక్క అన్ సీజన్.. మరో వైపు తక్కువ టికెట్ రేట్లు.. అయినప్పటికీ ‘భీమ్లా నాయక్’ కి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. దాదాపు రూ.92 కోట్ల వరకు షేర్ ని రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.155 కోట్లకి పైగా గ్రాస్ ను కొల్లగొట్టింది.

సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యి.. అలాగే టికెట్ రేట్లు అనుకూలంగా ఉండుంటే.. ‘భీమ్లా నాయక్’ కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలు అందించేదేమో. నేటితో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘భీమ్లా నాయక్’ ఓ అరుదైన రికార్డుని సృష్టించింది. 4 ఏళ్ళుగా ఈ రికార్డుని మరో సినిమా బ్రేక్ చేయలేదు.

‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #4 years for bheemla nayak
  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

related news

Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

trending news

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

16 hours ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

16 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

17 hours ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

16 hours ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

22 hours ago
Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

1 day ago
ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version