Neha Shetty: బెడ్ పై పడుకుని నేహా శెట్టి గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి. ఆ చిత్రంలో ఓ పాకిస్తానీ అమ్మాయిలా… ఫ్లాష్ బ్యాక్ లో భారతదేశానికి చెందిన అమ్మాయిలా ఎంతో చక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘గల్లీ రౌడీ’ మూవీలో కూడా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ‘పుట్టెనే ప్రేమ’ అనే పాట ఎంత చార్ట్ బస్టర్ అయ్యిందో

ఆ పాటలో ఈమె పలికించిన హావభావాలు యూత్ ను ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిన సంగతే. ఇక ఈ ఏడాది వచ్చిన ‘డిజె టిల్లు’ సినిమాలో ఈమె గ్లామర్ తోనూ, అలాగే రొమాంటిక్ సన్నివేశాలతోనూ యూత్ ను నిద్ర లేకుండా చేసింది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్లో పాల్గొంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఈమె ఇన్స్టా ఖాతాకి 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఈమె కొన్ని ఫోటోలని షేర్ చేసింది.ఇందులో బెడ్ పై పడుకుని రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. అదే సమయంలో క్లీవేజ్ షోలతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus