Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Neha Shetty: నేహా శెట్టి స్టైల్‌ అదిరిపోయిందిగా.. ఏ హీరోయిన్‌కీ సాధ్యం కాని విధంగా!

Neha Shetty: నేహా శెట్టి స్టైల్‌ అదిరిపోయిందిగా.. ఏ హీరోయిన్‌కీ సాధ్యం కాని విధంగా!

  • August 19, 2023 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Shetty: నేహా శెట్టి స్టైల్‌ అదిరిపోయిందిగా.. ఏ హీరోయిన్‌కీ సాధ్యం కాని విధంగా!

హీరోయిన్లలో ఓవర్‌ నైట్‌ స్టార్‌లు కొందరు ఉంటే… ఓవర్‌ ఇయర్‌ స్టార్‌లు అని కూడా కొందరు అంటారు. అంటే ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ అయ్యి.. ఆ తర్వాత కొన్ని నెలలకు స్టార్‌ వైబ్స్‌ వచ్చేవాళ్లు ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే… నేహా శెట్టి అని చెప్పాలి. గతేడాది ‘డీజే టిల్లు’లో రాధికగా కుర్రకారును గుండెల్ని కొల్లగొట్టిన నేహా.. ఆ తర్వాత మూడు సినిమాలు ఓకే చేసేసింది. కానీ ఏవీ వెంటనే రాలేదు. ఇప్పుడు మూడూ ఒకేసారి సిద్ధమవుతున్నాయి.

దీంతో టాలీవుడ్‌లో ఎటు చూసినా (Neha Shetty) ఆమెనే కనిపిస్తోంది. ‘మునగారు మేల్‌ 2’ అనే సినిమాతో 2016లో సినిమాల్లోకి వచ్చిన నేహా శెట్టి ఆ తర్వాత 2018లో ‘మెహబూబా’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మూడేళ్లకు ‘గల్లీ రౌడీ’ సినిమాతో మళ్లీ కనిపించింది. అదే ఏడాది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాలో ఓ పాత్ర చేసింది. అయితే ఇవేవీ సరైన పేరు తీసుకురాలేదు. కానీ ‘డీజే టిల్లు’తో మాంచి పేరు తెచ్చుకుంది.

ఆ క్రేజ్‌లో ‘బెదురులంక 2012’, ‘రూల్స్‌ రంజన్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఓకే చేసేసింది. ఇప్పుడు ఆ మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తికేయతో ‘బెదురులంక 2012’ చేయగా, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ చేసింది. ఇక విశ్వక్‌సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇటీవల పూర్తి చేసింది. ఈ మూడు సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె డ్యాన్స్‌ గురించే మాట్లాడుతున్నారు. ‘సమ్మోహనుడా..’ సాంగ్‌ కానీ, మొన్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కోసం స్టేజీ మీద విశ్వక్‌సేన్‌తో చేసిన డ్యాన్స్‌ కానీ..

ఇలా అన్నీ పాటలతోనే ముడిపడి ఉన్నాయి. అలా పాటలతో మత్తెక్కించి.. టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది నేహా శెట్టి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు క్లిక్‌ అయినా, కనీసం వాటిలో ఆమె పాత్ర క్లిక్‌ అయినా ఇక నేహా శెట్టిని ఎవరూ ఆపలేరు అని అంటున్నారు. మరి ఏం అవుతుందో, ఏం చేస్తుందో చూడాలి. ‘బెదురులంక’ వాయిదాల తర్వాత ఈ నెల 25న వస్తుండగా… మిగిలిన రెండు సినిమాలు వచ్చే నెలలో విడుదలవుతాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Neha Shetty

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

6 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

23 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

9 hours ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

13 hours ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

14 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version