Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Collections » ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసిందంటే..!

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసిందంటే..!

  • September 20, 2022 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసిందంటే..!

కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌ జంటగా నటించిన మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామ‌కృష్ణ‌ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ తో హిట్టు కొట్టిన శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు.సెప్టెంబర్ 16న రిలీజ్ అయిన ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది.

దీంతో వీకెండ్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు, యావరేజ్ అనే విధంగా నమోదయ్యాయి.కానీ 4వ రోజు సోమవారం నాడు మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.15 cr
ఉత్తరాంధ్ర 0.13 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
ఓవర్సీస్ 0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.05 cr

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రానికి రూ.6.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 4 డేస్ ముగిసేసరికి ఈ మూవీ రూ.1.05 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. టార్గెట్ పెద్దగా ఉంది కాబట్టి ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Nenu Meeku Baaga Kavalsinavaadini
  • #Sanjana Anand
  • #Sridhar Gade

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

11 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

11 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

12 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

13 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

14 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

7 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

7 hours ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

8 hours ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

8 hours ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version