‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సో సో గా కలెక్ట్ చేసింది..!

కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌ జంటగా నటించిన మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామ‌కృష్ణ‌ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ తో హిట్టు కొట్టిన శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు.సెప్టెంబర్ 16న రిలీజ్ అయిన ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది.

దీంతో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు కానీ యావరేజ్ అనే విధంగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.22 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.09 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 cr
ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.91 cr

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రానికి రూ.6.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ రూ.0.91 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇవి మరీ తీసిపారేసే ఓపెనింగ్స్ కాదు కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దగా ఉండటం తో వీక్ డేస్ పెర్ఫార్మన్స్ కీలకంగా మారింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus