Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » మెగా ఫ్యామిలీ హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్‌’ పెద్దలు… ఏంటి సంగతి?

మెగా ఫ్యామిలీ హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్‌’ పెద్దలు… ఏంటి సంగతి?

  • December 8, 2023 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యామిలీ హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్‌’ పెద్దలు… ఏంటి సంగతి?

నెట్‌ఫ్లిక్స్‌ – మెగా ఫ్యామిలీ… ఈ రిలేషన్‌ ఇప్పటిది కాదు. చాలా రోజులుగా ఈ అనుబంధం సాగుతోంది. మెగా హీరోల సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఇంటికి ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించిన విశిష్ఠ అతిథి వచ్చారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఇతర మెగా హీరోలను కలిశారు. ఎందుకు, ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు కానీ… వారి ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వచ్చిన వ్యక్తి నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే సరాసరి మెగాస్టార్‌ ఇంటికి వచ్చారట. ఈ నేపథ్యంలో ఆయనకు మెగా హీరోలు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగారు. సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్‌తోపాటు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ, (Ram Charan) చరణ్ మిత్రుడు, నిర్మాత విక్రమ్ ఉన్నారు.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు నెట్‌ఫ్లిక్స్‌ బృందం మెగా హోమ్‌ను క్యాజువల్‌గా సందర్శించిందా? ఏదైనా ప్రాజెక్టు కోసం మాట్లాడటానికి వచ్చిందా అనేది తెలియడం లేదు. మామూలుగా అయితే పెద్ద పెద్ద డీల్స్‌ మాట్లాడటానికి మాత్రమే సీఈఓలు ముందుకొస్తుంటారు. అందుకే డౌట్‌ వస్తోంది. మెగా హీరోలతో ఏమైనా సిరీస్‌, షో ప్లాన్‌ చేస్తున్నారా అని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి లీక్‌లు రాలేదు. కేవలం ఫొటోలు మాత్రమే సోషల్‌ మీడియాలో కనిపించాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలు వరుసగా ఓటీటీలవైపు చూస్తున్నారు. వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షోలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ – మెగా ఫ్యామిలీ కలసి ఏదైనా షో కానీ, సిరీస్‌ కానీ ప్లాన్‌ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే నెక్స్ట్‌రాబోయే మెగా హీరోల సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంటాయి అనే టాక్‌ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఈలోపు నెటిజన్లు కథలు కథలు వండేస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mega family
  • #Netflix
  • #Ram Charan

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

19 mins ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

46 mins ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

4 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

7 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

20 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

22 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 day ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version