Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Jr NTR, Nagarjuna: తారక్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. కానీ?

Jr NTR, Nagarjuna: తారక్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. కానీ?

  • September 7, 2021 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Nagarjuna: తారక్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. కానీ?

బుల్లితెర ప్రేక్షకులు చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో సీజన్ 5 ఆదివారం రోజున నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైంది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరైన నాగార్జున లాంఛింగ్ ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జీతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరుసగా సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అయితే వేర్వేరు కారణాల వల్ల ఎన్టీఆర్ బిగ్ బాస్ షో సీజన్2కు హోస్ట్ గా చేసే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వదులుకున్నారు. బిగ్ బాస్ సీజన్2 కు నాని హోస్ట్ గా వ్యవహరించగా నాని సైతం సీజన్ 2కు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. నెటిజన్లు సైతం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఎన్టీఆర్ బాగుంటారని కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 6కు అయినా ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకొనిరావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి బిగ్ బాస్ నిర్వాహకులు ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ కు ఎన్టీఆర్ యస్ చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది. నాగార్జున బాగానే చేస్తున్నారని అయితే ఎన్టీఆర్ బెస్ట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 6కు హోస్ట్ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5 Telugu
  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #nagarjuna
  • #NTR

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

22 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

2 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

3 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

20 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version