Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Varun Tej: సినిమాల్లో కూడా ఇలాంటి రివెంజ్ ఉండదు అంటున్న నెటిజన్లు..!

Varun Tej: సినిమాల్లో కూడా ఇలాంటి రివెంజ్ ఉండదు అంటున్న నెటిజన్లు..!

  • October 24, 2023 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: సినిమాల్లో కూడా ఇలాంటి రివెంజ్ ఉండదు అంటున్న నెటిజన్లు..!

వచ్చే నెల 1 వ తేదీన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా ఇటలీ లో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో దేశం కానీ దేశం లో పెళ్లి చేసుకోవడానికి కారణం వరుణ్ తేజ్ కి ప్రైవేట్ గా పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టి. హైదరాబాద్ లో చేసుకుంటే మీడియా రచ్చ వేరేలా ఉండేది. ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబం సభ్యులతో పాటు, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరు కాబోతున్నారు.

అలాగే ఇండస్ట్రీ నుండి కూడా కొంతమందిని (Varun Tej) వరుణ్ తేజ్ ప్రత్యేకించి ఆహ్వానించాడట. ఆయనకీ మెగా ఫ్యామిలీ కాకుండా, బయట వాళ్ళతో పెద్దగా స్నేహం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్స్ లో మాత్రం ఆయనకీ మంచి సాన్నిహిత్యం ఉండేది. లావణ్య త్రిపాఠి తో ప్రేమ విషయం బయటపడక ముందు వరుణ్ తేజ్ మరియు రాశీ ఖన్నా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపించేవి.

వీళ్లిద్దరు కలిసి గతం లో ‘తొలిప్రేమ’ అనే చిత్రం చేసారు. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వరుణ్ తేజ్ మరియు రాశీ ఖన్నా లవ్ లో పడ్డారని, ఇద్దరు కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసుకున్న తర్వాత పెళ్ళికి సెట్ అవ్వము అనే నిర్ణయానికి వచ్చి చాలా కూల్ గా బ్రేకప్ చేసుకున్నారని అప్పట్లో టాక్ ఉండేది. కానీ బ్రేకప్ అయ్యినప్పటికీ కూడా ఇద్దరు ఎంతో స్నేహం గా ఉన్నారు.

ఇప్పటికీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గానే రాశీ ఖన్నా ఇంటికి వెళ్లి పెళ్ళికి కచ్చితంగా రావాలి అంటూ ఆహ్వాన పత్రిక అందచేసాడట వరుణ్ తేజ్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Varun Tej

Also Read

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

trending news

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

45 mins ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

1 hour ago
Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

2 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

3 hours ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

22 hours ago

latest news

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

53 mins ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

1 hour ago
Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

3 hours ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version