Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ షోలో ఈ మార్పు చేస్తే బెటర్!

Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ షోలో ఈ మార్పు చేస్తే బెటర్!

  • August 23, 2021 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ షోలో ఈ మార్పు చేస్తే బెటర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో సీజన్ 1తో హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత సీజన్లకు కూడా హోస్ట్ చేసే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఆ షోను హోస్ట్ చేయలేదు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తొలి ఎపిసోడ్ లో తారక్ హోస్ట్ గా చరణ్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు.

అయితే తొలి ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు షోను మరింత ఎక్కువ సమయం ప్రసారం చేయాలని కోరుతున్నారు. హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ మెప్పిస్తున్నారని అయితే యాడ్లతో కలిపి కేవలం గంట మాత్రమే షో ప్రసారమవుతుండటం నిరాశకు గురి చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాడ్లు లేకుండా షో ప్రసారమయ్యే సమయం కేవలం 38 నిమిషాల నుంచి 40 నిమిషాలు మాత్రమే కావడంతో ప్రేక్షకులు రాత్రి 8.30 గంటల గంటల నుంచి 9.45 గంటల వరకు లేదా 10.00 గంటల వరకు షోను ప్రసారం చేయాలని కోరుతున్నారు.

మరి జెమినీ ఛానల్ నిర్వాహకులు నెటిజన్ల కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అయితే ఈ షోకు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వస్తుందని నెటిజన్లు, షో నిర్వాహకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ షోకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రానుందని సమాచారం. సోమవారం నుంచి గురువారం వరకు ఈ షో ప్రసారం కానుంది. రాబోయే రోజుల్లో మరి కొందరు సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొననున్నారని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #Komaram Bheem
  • #NTR
  • #RRR movie

Also Read

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

29 mins ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

1 hour ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

2 hours ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

2 hours ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

4 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

5 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

7 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version