Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: బండ్లన్నకు పోటీ ఇస్తున్న పవన్ భక్తుడు..?

Pawan Kalyan: బండ్లన్నకు పోటీ ఇస్తున్న పవన్ భక్తుడు..?

  • June 28, 2021 / 10:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బండ్లన్నకు పోటీ ఇస్తున్న పవన్ భక్తుడు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారిలో బండ్ల గణేష్ ఒకరనే సంగతి తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. బండ్ల గణేష్ స్పీచ్ పై ట్రోల్స్ వచ్చినా పవన్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఉండటం వల్ల బండ్ల గణేష్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అయితే పొగడ్తల విషయంలో కొందరు ఫ్యాన్స్ బండ్ల గణేష్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.

పవన్ వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ” పవర్ లేకపోతే భారతదేశం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు సినిమా కూడా అలానే ఉంటుంది” అని పేర్కొన్నారు. ట్వీట్ తో పాటు పవన్ అభిమాని ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అయితే బండ్ల గణేష్ పవన్ అభిమాని చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అయితే పవన్ అభిమాని పవన్ లేని సినిమా పవర్ లేని ఇండియా అని చేసిన కామెంట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Pawan Kalyan says ok to Bandla Ganesh1

పవన్ కళ్యాణ్ ను పవర్ లేని ఇండియాతో పోల్చడం మరీ ఎక్కువైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ వీరాభిమానులు ఈ పోస్టుల ద్వారా పవన్ ను పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బండ్ల గణేష్ త్వరలో న్యూస్ ఛానల్ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ఛానల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.

పవర్ లేకపోతే భారతదేశం
ఎలా ఉంటుందో
పవన్ కళ్యాణ్ లేకపోతే
తెలుగు సినిమా కూడా అలానే ఉంటుంది..
DEMI GOD ❤️🙏 POWER STAR 🌟@PawanKalyan | @ganeshbandla@ThisIsDSP #VaKeelSaab #Valimai#HariHaraVeeraMallu #PSPKRanaMovie #PSPK28 pic.twitter.com/nnBZmlcZSY

— SHOBAN NAIDU (@pagadalapavan00) June 25, 2021

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #pawan
  • #pawan kalyan

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

8 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

8 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

8 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

8 hours ago

latest news

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

20 mins ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

39 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

42 mins ago
Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

1 hour ago
Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version