Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Lakshmi: ముందు మీ తమ్ముళ్ళకి చెప్పు.. లక్ష్మీ మంచుకి నెటిజన్ల చురకలు

Manchu Lakshmi: ముందు మీ తమ్ముళ్ళకి చెప్పు.. లక్ష్మీ మంచుకి నెటిజన్ల చురకలు

  • July 15, 2023 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: ముందు మీ తమ్ముళ్ళకి చెప్పు.. లక్ష్మీ మంచుకి నెటిజన్ల చురకలు

మోహన్ బాబు కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచులక్ష్మి తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యింది. బుల్లితెర పై హోస్ట్‌గా టాక్ షోలకి క్రేజ్ పెరిగేలా చేసింది మంచు లక్ష్మీనే.! ఆ తర్వాత విలన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టి తన తండ్రికి తగ్గ వారసురాలు అనిపించుకుంది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘గుండెల్లో గోదారి’ ‘ఓ కొడతారా ఉలిక్కి పడతారా’ ‘దొంగాట’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ వంటి మంచి సినిమాల్లో నటించింది. తను మాట్లాడే విధానంపై ట్రోలింగ్ జరిగినప్పటికీ..

ఆ ట్రోల్ చేసే వారికి తెలీని (Manchu Lakshmi) మంచు లక్ష్మీ.. వేరే ఉంది. ఈమె ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసింది. అందుకే మంచు లక్ష్మీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది.అయితే ఇటీవల ఆమె తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా ఎంపిక చేసుకోరు.. ఇక్కడి మేకర్స్ పక్క రాష్ట్రాల నుండీ వచ్చిన అమ్మాయిలకే పెద్ద పీట వేస్తారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

హాలీవుడ్ లోనే ఉండి ఉంటే ఇంకా గొప్ప నటిని అయ్యేదాన్ని , ఇక్కడికి అనవసరంగా వచ్చాను అంటూ ఆమె కామెంట్లు చేసింది. లక్ష్మీ చేసిన కామెంట్లకు చురకలు అంటిస్తున్నారు.. నెటిజన్లు. ‘ మీ తమ్ముళ్లు వేరే రాష్ట్రాలకి చెందిన అమ్మాయిలతో సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. కాజల్, పాయల్, సన్నీ లియోన్ వంటి వారితో సినిమాలు చేసే బదులు నీహారిక, బింధు మాధవి, ఈషా రెబ్బా వంటి హీరోయిన్లతో సినిమాలు చేయమని చెప్పొచ్చు కదా ‘ అంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshami
  • #Manchu Lakshami
  • #Niharika

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

3 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

3 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version