Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Parasuram: ‘ఫ్యామిలీ స్టార్‌’… ఆ హీరో, ఆ నిర్మాత చేసి ఉంటే ఎలా ఉండేదో?

Parasuram: ‘ఫ్యామిలీ స్టార్‌’… ఆ హీరో, ఆ నిర్మాత చేసి ఉంటే ఎలా ఉండేదో?

  • April 15, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parasuram: ‘ఫ్యామిలీ స్టార్‌’… ఆ హీరో, ఆ నిర్మాత చేసి ఉంటే ఎలా ఉండేదో?

‘ఫ్యామిలీ స్టార్‌’  (The Family Star) సినిమా రిలీజ్‌ అవుతుంద అనగానే… ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే ఆ ఇద్దరూ ఆ సినిమాలో నటించలేదు. అలాగే ఆ సినిమాకు టెక్నికల్‌ టీమ్‌లో పని చేయలేదు కూడా. కానీ వాళ్లిద్దరి గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్లే అక్కినేని నాగచైతన్య, అల్లు అరవింద్‌ (Allu Aravind) . ఈ సినిమాతో ఈ ఇద్దరికీ పూర్తిగా సంబంధం లేదా అంటే కచ్చితంగా ఉంది అని చెప్పాలి. అది ఎలా అనేది ఇక్కడ చర్చనీయాంశం.

మీకు గుర్తుండి ఉంటే… ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ప్రారంభానికి ముందు, ఇంకా చెప్పాలంటే ఆ అనౌన్స్‌మెంట్‌ అవ్వకముందు దర్శకుడు పరశురామ్‌ (Parasuram)  – అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మధ్య ఓ సినిమా ఉండాల్సి ఉంది. అన్నీ ఓకే త్వరలో సినిమా స్టార్ట్‌ అనుకున్న సమయంలో పరశురామ్‌ సినిమా నుండి బయటకు వచ్చేశారు. మహేష్‌బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) పాడేశారు. ఆ తర్వాత మళ్లీ అక్కినేని నాగచైతన్య దగ్గరకు వస్తే.. ఈసారి ఆయన నో చెప్పేశారు. దీంతో విజయ్‌ దేవరకొండ దగ్గరకు వచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

ఇక రెండో యాంగిల్‌ తీసుకుంటే ‘గీత గోవిందం’ (Geetha Govindam)  సినిమా టీమ్‌ రీయూనియన్‌ అంటూ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – పరశురామ్‌తో అల్లు అరవింద్‌ ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. త్వరలో పూర్తి సమాచారం అని అనుకుంటుండగా… దిల్‌ రాజు (Dil Raju)  నిర్మాణంలో పరశురామ్‌ – విజయ్‌ సినిమా అని అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. దీంతో హర్ట్‌ అయిన దిల్‌ రాజు ప్రెస్‌ మీట్‌ మాట్లాడతా అని అనౌన్స్‌ చేసేశారు. కానీ ఆ తర్వాత ఆగిపోయారు.

దీంతో ఆ రెండు ప్రాజెక్టులు ఆగి ‘ఫ్యామిలీ స్టార్‌’ మొదలైంది అని చెప్పాలి. అలా ఆక్వర్డ్‌గా మొదలైన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు ఆక్వర్డ్‌ ఫలితం రావడంతో నాగచైతన్య, అల్లు అరవింద్‌ పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే ఇలా అనుకోవడం కరెక్ట్‌ కాదు అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రాజెక్టులు ఆగడానికి, మొదలవ్వడానికి చాలా కారణాలు ఉంటాయని అవన్నీ అందరికీ తెలియవు అనేది మరికొందరి మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Parasuram
  • #The Family Star

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

10 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

14 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

12 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

13 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

13 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version