Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Om Raut: రూ.600 కోట్ల బడ్జెట్ సినిమా అంటే ‘కల్కి..’లా ఉండాలి.. ఓం రౌత్ కి మళ్ళీ క్లాసులు..!

Om Raut: రూ.600 కోట్ల బడ్జెట్ సినిమా అంటే ‘కల్కి..’లా ఉండాలి.. ఓం రౌత్ కి మళ్ళీ క్లాసులు..!

  • June 27, 2024 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Om Raut: రూ.600 కోట్ల బడ్జెట్ సినిమా అంటే ‘కల్కి..’లా ఉండాలి.. ఓం రౌత్ కి మళ్ళీ క్లాసులు..!

పురాణాలతో సినిమా అంటే చాలా జాగ్రత్తగా తీయాలి.నియమనిష్టలు చాలా ముఖ్యం. ఏదైనా తేడా వస్తే హిందూ పెద్దలు సహించరు. ‘ఆదిపురుష్’ (Adipurush) విషయంలో ఇది ఏ రేంజ్ కి వెళ్లిందో అందరూ చూశారు. బాలీవుడ్ నిర్మాతలతో ప్రభాస్ (Prabhas)  చేసిన స్ట్రైట్ ప్రాజెక్టు ఇది. ‘తానాజీ’ తో వంద కోట్ల కొట్టిన ఓం రౌత్ (Om Raut) దర్శకుడు. దాదాపు రూ.600 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసినట్టు బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. కానీ ఆ బడ్జెట్ కి తగ్గట్టు విజువల్స్ ఏమీ కనిపించలేదు సినిమాలో..! వి.ఎఫ్.ఎక్స్ చాలా నాసిరకంగా అనిపిస్తాయి.

ఓ కార్టూన్ సినిమా చూసిన ఫీలింగే అడుగడుగునా కలుగుతుంది. పోనీ కథ, కథనాలు ఏమైనా ఆకట్టుకున్నాయా అంటే అవి ఇంకా ఘోరం. ప్రభాస్.. రాముడి గెటప్ సెట్ అవ్వలేదు. ‘రామాయణం’ తీస్తున్నప్పుడు ఎంత శ్రద్ధతో తీయాలి. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ చాలా అశ్రద్దతో తీసినట్టే అనిపిస్తుంది. రావణాసురుడు వాహనం గబ్బిలం చూపించడం, అతి సుందరమైన రావణ లంకని హాలీవుడ్ సినిమాల్లోని బూతు బంగ్లాలని చూపించడం, రావణాసురుడు తన వాహనానికి మటన్ తినిపించడం, హనుమంతుని పాత్రతో మాస్ డైలాగులు చెప్పించడం..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

ఇలా ఒక్కటేంటి.. ఓం రౌత్ చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి.అందువల్ల నార్త్ లో సినిమా బాగా ఆడుతున్న టైంలో.. కేసులు వేసి అక్కడ ఆదిపురుష్ ని నిషేదించేలా చేశారు. అయితే ఈరోజు సినిమా వచ్చింది. ఇందులో కూడా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ నాగ్ అశ్విన్ ఎంతో శ్రద్ధతో తీశాడు. సైన్స్ ఫిక్షన్ ని జోడించిన తీరు కూడా బాగుంది. మహాభారతంలోని ఎలిమెంట్స్ ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అని జనాలు ఆశించారు.

అన్నిటికీ మించి క్వాలిటీ విజువల్స్ కనిపించాయి ఈ సినిమాలో..! తెలుగు దర్శకుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో సినిమా తీయగలడు అని మరోసారి రుజువైంది. అందుకే పనిలో పనిగా ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ని మరోసారి ట్రోల్ చేసేందుకు రెడీ అయ్యారు నెటిజన్లు.

Babu @omraut okasari bayataki ra nayana neetho pani padindi. #OmRout #Adipurush #KalkiReview #Kalki28989AD #Kalki2898 pic.twitter.com/T8PhvYkgK0

— Phani Kumar (@phanikumar2809) June 27, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Om Raut
  • #Prabhas

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

7 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

8 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

9 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

11 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

12 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

13 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version