Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్, విజయశాంతి సీరియస్ పోస్టర్ వెనుక అంత కథ ఉందా..?

మహేష్, విజయశాంతి సీరియస్ పోస్టర్ వెనుక అంత కథ ఉందా..?

  • December 28, 2019 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, విజయశాంతి సీరియస్ పోస్టర్ వెనుక అంత కథ ఉందా..?

2006 వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమా తర్వాత మరో చిత్రం చేయలేదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తుంది. అపజయమెరుగని దర్శకుడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో విజయశాంతి కొడుకు కోసం ఎదురు చూసే ఓ తల్లిగాను అలాగే ఓ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతుందని సమాచారం.

New pics from Sarileru Neekevvaru goes viral1

ఈ క్రమంలో ఆమెకు సాయం చేసే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఓ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ పోస్టర్ లో విజయశాంతి, మహేష్ చాలా సీరియస్ గా కూర్చొని ఉన్నారు. ఇది చూసిన వారంతా ఇదే సినిమాలో క్లైమాక్స్ సీన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఊర్లో ఉన్న సమస్యలు అన్నీ తీర్చేసిన మహేష్.. అలాగే కొడుకు ఇక లేడని నిజం తెలుసుకున్న విజయశాంతి.. ‘తిరిగి మిలిటరీకి వెళ్ళొద్దు.. నా కొడుకుగా ఇక్కడే ఉండిపో’ అంటూ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ కి మహేష్ ఆలోచిస్తున్నాడంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. మరి వారి ప్రెడిక్షన్ ఎంత వరకూ కరెక్టో తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే..!

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Anil Sunkara
  • #DSP
  • #Mahesh Babu
  • #Namratha

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

5 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

9 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

4 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version