Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » “పవర్ స్టార్” సరికొత్త రికార్డ్!!!

“పవర్ స్టార్” సరికొత్త రికార్డ్!!!

  • April 26, 2016 / 06:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పవర్ స్టార్” సరికొత్త రికార్డ్!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అనుకున్నంత రేంజ్ అందుకోలేకపోయింది కానీ, పవన్ స్టామినాతో సినిమా ఎక్కడికక్కడ దూసుకు పోతుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ టాప్ హీరోస్ మ్యాటర్ వచ్చినప్పుడల్లా తెరపైకి వచ్చే పేర్లలో పవన్ తరువాత ప్రిన్స్ మహేష్. అయితే ప్రిన్స్ కు ఇప్పటివరకూ చాలా రికార్డ్స్ ఉన్నాయి…టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి మంచి బ్రేక్ ఇచ్చి ప్రిన్స్ ను టాప్ హీరోగా నిలిపిన చిత్రాల్లో పోకిరి ముందు ఉంటుంది.

దర్శకుడు పూరీ జగన్నాధ్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంచలనాలు సృష్టించింది..ఒకదశలో చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టి విపరీతమైన కలెక్షన్లు రాబట్టింది.  అప్పటి రోజుల్లో ఉన్న టికెట్ రెట్లతోనే భిబత్సమైన కలెక్షన్స్ రాబట్టిన పోకిరి చిత్రం రికార్డ్స్ ను నిన్న మొన్నటి వరకు కూడా ఎవరు బ్రేక్ చేయలేక పోయారు. అయితే అదే చిత్రం అప్పట్లోనే…కృష్ణ జిల్లాలో 2.71 కోట్ల షేర్ సాధించి అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. టాప్ 10 సినిమాల్లో స్థానం దక్కించుకుంది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ పుణ్యమా అని, దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ రికార్డు బద్దలు కొట్టాడు పవర్ స్టార్. టాప్ 10 స్థానాల్లో ఒక స్థానం సంపాదించి, పోకిరి సినిమాను టాప్ 10లో లేకుండా చేశాడు. మరి తరువాత వరుసలో ప్రభాస్ మిర్చి చివరి స్థానం అయిన 10లో ఉంది. మరి పవన్ ప్రభాస్ కు సైతం చెక్ పెడతాడేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Pokiri
  • #Prabhas
  • #Sardaar GabbarSingh

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

8 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

9 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

10 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

12 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

6 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

7 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version