Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » టాలీవుడ్‌ జులై 30 తకరారులో నెగ్గేదెవరు?

టాలీవుడ్‌ జులై 30 తకరారులో నెగ్గేదెవరు?

  • February 17, 2021 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌ జులై 30 తకరారులో నెగ్గేదెవరు?

టాలీవుడ్‌ లో ఇన్నాళ్లుగా లేని ఓ కొత్త సంప్రదాయం ఈ ఏడాది కనిపించింది. స్టార్ల సినిమాలు, యంగ్‌ హీరోల సినిమాల విడుదల తేదీలు ముందుగానే ప్రకటించేశారు. బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే ఈ సంప్రదాయం ఈ ఏడాది టాలీవుడ్‌లో కనిపించింది. గతనెలాఖరున చాలా సినిమాల విడుదల తేదీలు వచ్చాయి. అయితే ఓ నాలుగైదు సినిమాల తేదీలు ప్రకటించలేదు. ఆ తర్వాత వారానికి చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య విడుదల తేదీ తకరారు జరుగుతోంది. దీంట్లో ఎవరు నెగ్గి విడుదల చేస్తారు, ఎవరు వెనక్కి వెళ్తారనేది తెలియడం లేదు.

వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ సినిమాను జులై 30న విడుదల చేస్తామని రిలీజ్‌ డేట్‌ మేలా (జనవరి 29న)లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకంగా పాన్‌ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమాను కూఆ జులై 30న తీసుకొస్తామని చెప్పారు. దీంతో ఆ రోజు రెండు సినిమాలొస్తాయా అనే చర్చ మొదలైంది. మామూలుగా అయితే ఒకే రోజు రెండు సినిమాలు రావడం టాలీవుడ్‌కి కొత్త కాదు. కానీ పాన్‌ ఇండియా రేంజిలో, అంచనాల మధ్య వస్తున్న ‘రాధే శ్యామ్‌’తో ‘గని’ ఢీకొంటాడా అనేది చూడాలి.

ప్రభాస్‌ స్టామినా, రేంజి గతంలో మాదిరిగా ఉండుంటే ఈ పోటీ పెద్ద విషయమే కాదు. ‘బాహుబలి’తో అమాంతం రేంజి పెరిగిపోయింది. మామూలు సినిమా కూడా పాన్‌ ఇండియా సినిమా రేంజికి మార్చేశారు. మరోవైపు వరుణ్‌తేజ్‌కి ఇంకా అంత హోదా రాలేదు. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడు, బాగా చేస్తాడనే అంటున్నారు. ఈ నేపథ్యంలో గని vs శ్యామ్ పోటీలో ఎవరు నెగ్గి సినిమా విడుదల చేస్తారనేది చూడాలి. ఇప్పటివరకు అయితే గనినే వెనక్కి వెళ్తాడని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani Movie
  • #Pooja Hegde
  • #Prabhas
  • #radhe Shayam
  • #Varun Tej

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

5 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

8 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

9 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

10 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

11 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

10 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

11 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

12 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

13 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version