Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Acharya and RRR movies: ఆ హీరోలకు జక్కన్న ఝలక్ ఇస్తారా?

Acharya and RRR movies: ఆ హీరోలకు జక్కన్న ఝలక్ ఇస్తారా?

  • August 28, 2021 / 09:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya and RRR movies: ఆ హీరోలకు జక్కన్న ఝలక్ ఇస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారడం ఖాయమని తెలుస్తోంది. వేర్వేరు రీజన్స్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వాయిదా పడనుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే ఇప్పటికే 2022 సంక్రాంతికి భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వాయిదా పడితే ఈ మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు రిలీజ్ డేట్లను కచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రాజమౌళి అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆచార్య సినిమా ఈ ఏడాది క్రిస్ మస్ కు రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఆచార్య సినిమా సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్ లో సాంగ్స్ షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్ చివరివారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కోరితే బన్నీ రిలీజ్ డేట్ ను మార్చడానికి అంగీకరించే అవకాశాలు అయితే ఉంటాయి.

మరోవైపు అఖండ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుందని అక్టోబర్ 13వ తేదీనే అఖండ రిలీజ్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఆచార్య క్రిస్మస్ కు రిలీజైతే పుష్ప ఏ డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి హీరోలకు జక్కన్న ఝలక్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version