Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » War 2: వార్ 2తో ఎన్టీఆర్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుందా?

War 2: వార్ 2తో ఎన్టీఆర్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుందా?

  • April 12, 2025 / 09:08 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: వార్ 2తో ఎన్టీఆర్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుందా?

ఇండియన్ సినిమాలు సాధిస్తున్న వసూళ్లు రోజు రోజుకీ కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పరుస్తున్నాయి. ఒకప్పుడు రూ.100 కోట్లు వసూలు చేయడమే గొప్పగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు ₹2000 కోట్ల క్లబ్ దిశగా పయనిస్తున్న సినిమాలు ఉన్నాయి. అలాంటిదే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR)  ముందున్న ‘వార్ 2’  (War 2) ఛాన్స్. ఈ సినిమాతో తారక్ తొలి సారి రూ.500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే తారక్ నటించిన ‘దేవర పార్ట్ 1’ (Devara) బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినా, 500 కోట్ల మార్క్ దాటలేకపోయింది.

War 2

Coolie, War 2 North vs South Clash at the Box Office

అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)  సరసన బాలీవుడ్ యాక్షన్ యూనివర్స్ లోకి అడుగుపెడుతున్న తారక్‌కి ఇది గోల్డెన్ ఛాన్స్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మూవీ (War 2) 2019లో రిలీజ్ అయిన ‘వార్’కి సీక్వెల్ కావడంతోనే అంచనాలు మామూలుగా లేవు. ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండటమే కాకుండా, ఇప్పుడు తారక్ జాయిన్ కావడంతో సౌత్‌లో కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Yashraj team clarity on War 2 release

జాతీయ స్థాయిలో రెండు భిన్న ఇండస్ట్రీలు కలిసిన ప్రాజెక్ట్ కావడంతో మార్కెట్ పరంగా ఇది బెంచ్‌మార్క్ ఫిల్మ్ కానుందనడంలో సందేహమే లేదు. అయితే ఇదే రోజు రజినీకాంత్ (Rajinikanth) – లోకేష్ (Lokesh Kanagaraj)  కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ (Coolie) మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఇది సౌత్‌లో వన్ సైడెడ్ క్రేజ్ తెచ్చుకోనుంది. అయినా ‘వార్ 2’ నార్త్‌లో పూర్తి డామినేషన్ చూపిస్తుంది. తారక్ పాత్రకు ఉన్న ఆసక్తి దృష్ట్యా, సౌత్‌లోనూ మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి.

War 2 War 2 The Power Packed Role of Jr NTR2

ఇక హృతిక్ – తారక్ కలయిక చూసేందుకు ప్రేక్షకులు ఎగబడే అవకాశం ఉంది. ఇక మొత్తానికి తారక్ కెరీర్‌లో ‘వార్ 2’ ఒక కీలక మలుపు కావడం ఖాయం. ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంతగా వసూలు చేస్తుంది? తారక్ రూ.500 కోట్ల క్లబ్‌ను అధిగమిస్తారా? అన్నది చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

9 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version