Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. ఏమైందంటే..?

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. ఏమైందంటే..?

  • May 17, 2021 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. ఏమైందంటే..?

స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో తండ్రీకొడుకులుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే వార్తతో ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్నా ఆంధ్రావాలా మూవీ సెంటిమెంట్ ఫ్యాన్స్ ను భయపడుతోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆంధ్రావాలా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రీకొడుకు పాత్రల్లో నటించారు.

సినిమా కథ, కథనం బాగానే ఉన్నా తండ్రి పాత్ర జూనియర్ ఎన్టీఆర్ కు సూట్ కాకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అదే సినిమాను మెహర్ రమేష్ కన్నడలో రీమేక్ చేసి హిట్ సాధించారు. సలార్ సినిమాలో ప్రభాస్ కూడా తండ్రీకొడుకు పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తండ్రి పాత్రకు సూట్ అవుతారా..? ఒకవేళ సూట్ అయినా ఫ్యాన్స్ ప్రభాస్ ను అలాంటి పాత్రలో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ సినిమా రిలీజ్ కు దాదాపు ఏడాది సమయం ఉండగా ప్రభాస్ ఒకే సమయంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhu Guru Swamy
  • #Prabhas
  • #Prashant Neel
  • #Radhe shyam Movie
  • #Rebel Star Prabhas

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

22 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

23 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

2 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version