Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Nidhhi Agerwal: వీరమల్లు మూవీ గుట్టు విప్పిన నిధి!

Nidhhi Agerwal: వీరమల్లు మూవీ గుట్టు విప్పిన నిధి!

  • August 9, 2021 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: వీరమల్లు మూవీ గుట్టు విప్పిన నిధి!

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథలో పవన్ తొలిసారి నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ ఈ సినిమాలో విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పవన్ మూవీలో ఛాన్స్ రావడంతో తనకు ఆనందంగా ఉందని నిధి అన్నారు. సినిమాలో ప్రతి ఎలిమెంట్ మైండ్ బ్లోయింగ్ గా ఉండనుందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. సినిమాలోని సీన్లు కూడా మైండ్ బ్లోయింగ్ గానే ఉంటాయని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు. సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా నిధి అగర్వాల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా క్రిష్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నిధి అగర్వాల్ ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సక్సెస్ సాధిస్తే ఇతర స్టార్ హీరోలు సైతం నిధి అగర్వాల్ కు ఆఫర్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇస్మార్ట్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Dayakar Rao
  • #am ratnam
  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Mega Surya Production

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 hour ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

6 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

7 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version