వైరలవుతున్న నిహారిక లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

మెగా ఫ్యామిలీ నుండీ ఇప్పటికే అరడజను మంది పైనే హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఒక్క శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి వారు తప్ప దాదాపు ఎందరో సక్సెస్ అయినవాళ్లే. అయితే నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదట్లో.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మెగా అభిమానులకి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పట్లో వాళ్ళు చాలా రచ్చ చేశారు. అయితే ‘నా కూతురు నటన పై ఉన్న ఇష్టంతోటే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది తప్ప.. ఎటువంటి వల్గారిటీ ఉన్న పాత్రల్ని చేయదని’ నిహారిక తండ్రి అలాగే మెగా బ్రదర్ అయిన నాగ బాబు చెప్పడంతో వారు ఊరుకున్నారు.

మొత్తానికి హీరోయిన్ గా అయితే ఎంట్రీ ఇచ్చింది కానీ… సక్సెస్ కాలేకపోయింది. చేసిన 3 సినిమాలు ప్లాపులే..! తన పెదనాన్న ‘సైరా’ సినిమాలో నటించినా.. అసలు ఈమె నటించింది అన్న సంగతే చాలా మంది పట్టించుకోలేదు. దీంతో తనకు పేరు తెచ్చిన వెబ్ సిరీస్ లే చేసుకుంటుంది. ప్రస్తుతం ‘మ్యాడ్ హౌస్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న నిహారిక… ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో అందరికీ షాకిచ్చింది. అయితే అభిమానులు మాత్రం ఈమెను తప్పు పట్టడం లేదు. నిహారికా డ్రెస్సింగ్ అంత వల్గారిటీగా ఏమీ లేదు. ఇప్పట్లో చాలా మంది అమ్మాయిలు ఇలానే మోడరన్ గా రెడీ అవుతున్నారు. అంటూ సపోర్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus