Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Niharika, Pawan Kalyan: బాబాయ్ కల్మషం లేని వ్యక్తి అన్న నిహారిక.. ప్రచారానికి వెళ్తానంటూ?

Niharika, Pawan Kalyan: బాబాయ్ కల్మషం లేని వ్యక్తి అన్న నిహారిక.. ప్రచారానికి వెళ్తానంటూ?

  • January 27, 2024 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika, Pawan Kalyan: బాబాయ్ కల్మషం లేని వ్యక్తి అన్న నిహారిక.. ప్రచారానికి వెళ్తానంటూ?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిహారిక తాజాగా నిఖిల్ విజయేంద్ర సింహా యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో జనసేన గురించి, పవన్ గురించి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నాన్న కూడా ప్రస్తుతం రాజకీయాలలో ఉండటంతో మా ఓట్లను ఏపీకి బదిలీ చేయడం జరిగిందని నిహారిక తెలిపారు. ఏపీకి ఎవరి అవసరం ఉందో వాళ్లకే ఓటు వేస్తానని ఆమె అన్నారు.

ఏపీకి పవన్ కావాలని ఇది నాకు తెలుసని ఏపీ ప్రజలు ఇంకా రియలైజ్ అవ్వట్లేదని నిహారిక చెప్పుకొచ్చారు. 500 రూపాయలు ఇచ్చి ప్రజల నుంచి 5 లక్షలు లాక్కునే రకం కాదు అని… పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు.. లీడర్ అని నిహారిక కామెంట్లు చేశారు. బాబాయ్ తో నేను ఎక్కువగా మాట్లాడలేదని అయితే నాన్న బాబాయ్ తో జరిగేవన్నీ మాకు చెబుతారని నిహారిక వెల్లడించడం గమనార్హం. బాబాయ్ కల్మషం లేని వ్యక్తి అని మా బాబాయ్ కు మా కుటుంబం సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నిహారిక పేర్కొన్నారు.

నేను ఈసారి కూడా జనసేన తరపున ప్రచారానికి వెళ్తానని నిహారిక చెప్పుకొచ్చారు. మా బాబాయ్ కు ఎలాంటి వ్యాపారాలు లేవని సినిమాల ద్వారా వచ్చిన డబ్బును జనసేనలో పెడుతున్నారని జనాల సమస్యలను పరిష్కరించాలని బాబాయ్ భావిస్తారని నిహారిక తెలిపారు. పవన్ ను లీడర్ అనే పిలుస్తానని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు అంత దమ్ము ఎలా వస్తుందని తెలియదని నిహారిక పేర్కొన్నారు.

నిహారిక (Niharika) ఏపీ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిహారిక ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ గురించి నిహారిక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. నిహారిక రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Niharika
  • #pawan kalyan

Also Read

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

related news

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

trending news

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

57 mins ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

3 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

4 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

6 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

23 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

5 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

7 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

21 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

23 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version