Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Niharika: నేను అబద్ధం చెప్పలేదు.. నాని సినిమాకు నిహారిక అదిరిపోయే రివ్యూ?

Niharika: నేను అబద్ధం చెప్పలేదు.. నాని సినిమాకు నిహారిక అదిరిపోయే రివ్యూ?

  • December 8, 2023 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: నేను అబద్ధం చెప్పలేదు.. నాని సినిమాకు నిహారిక అదిరిపోయే రివ్యూ?

నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. నానీ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి సినీ విశ్లేషకులు పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం హాయ్ నాన్న సినిమా చూసిన తర్వాత ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిహారిక హాయ్ నాన్న సినిమా గురించి స్పందిస్తూ… నాని నటించిన హాయ్ నాన్న సినిమా గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి ఒక మంచి సినిమాని చూస్తే కనుక మీకు మీరు ఎంతో మంచి చేసుకున్న వారు అవుతారు.

హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ శౌర్యువ్ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతుందని, నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ విషయం ఇదివరకే శౌర్యువ్ కి కూడా చెప్పాను అంటూ నిహారిక హాయ్ నాన్న సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇలా హాయ్ నాన్న సినిమా గురించి నిహారిక ఈ విధమైనటువంటి రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాపై మరి కాస్త అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక నిహారిక కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ పెద్ద బాధ్యతను తీసుకున్నారని చెప్పాలి. ఇదివరకే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నిహారిక (Niharika) సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Nani
  • #Niharika konidela

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

18 hours ago

latest news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

15 mins ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

48 mins ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

59 mins ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version