భర్తతో కలసి నిహారిక అల్లరి చూడండి

నిహారిక అంటే యాక్టివ్‌, అల్లరి, ఆటపట్టించడం, వాగుడుకాయ.. ఇలా చాలా పేర్లు చెబుతుంటారు ఆమె సన్నిహితులు. ఒకటి, రెండు టీవీ షోల్లో కూడా అలానే కనిపించింది అలరించింది. మరి పెళ్లి అయ్యాక అల్లరి తగ్గిందా? అంటే లేదనే చెప్పాలి. దానికి కారణంగా ఆమె తాజాగా షేర్‌ చేసిన వీడియో. పెళ్లి అయి నెల రోజులు పూర్తయిన సందర్భంగా మేం ఎలా ఎంజాయ్‌ చేశామో చూడండి అంటూ నిహారిక ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అందులో భర్త చైతన్య కూడా ఉన్నాడు.

ముందుగా చెప్పుకున్నట్లు నిహారిక చాలా యాక్టివ్‌. ఒక చోట కుదురుగా ఉండదు. మరి పెళ్లి అయ్యి నెల రోజులు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో కూడా అలాగే ఉందా అంటారా.. అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎగిరి దూకుతోంది. దిగువ వీడియో చూస్తే మీకూ విషయం అర్థమవుతుంది. పెళ్లి తర్వాత రిసప్షన్లు, పార్టీలు తర్వాత నిహారిక – చైతన్య మాల్దీవులకు హనీమూన్‌కి వెళ్లి వచ్చారు.

ఈలోగా నెల రోజులు అయిపోయింది. అందుకని సరదాగా బయటకు వచ్చి భర్తతో జంపింగ్‌లు చేసింది. కుదురుగా ఒక చోట ఉండకుండా, భర్తను కాసేపు ఆటపట్టించింది.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus