Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Niharika: వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన నిహారిక!

Niharika: వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన నిహారిక!

  • July 30, 2023 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన నిహారిక!

నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు.నిహారిక వ్యక్తిగత కారణాలవల్ల గత కొంతకాలంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. ఇలా నిహారిక తన భర్తను సోషల్ మీడియాలో ఫాలో కావడంతో ఈమె విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇలా నిహారిక గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఈమె విడాకుల గురించి అధికారకంగా ప్రకటించారు.నిహారిక విడాకుల వార్తలు ప్రకటించిన తరుణంలో ఈమె గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ విధంగా విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ మరికొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పట్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కాకముందు నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

అయితే విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె హీరోయిన్ గా తిరిగి మరల వెండి తెరపై సందడి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈమెను హీరోయిన్ గా పంపించడానికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట.

ఈ విధంగా కుటుంబ సభ్యులు తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఈమె మాత్రం వారి మాటను లెక్కచేయకుండా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమయ్యారట. ఇప్పటికే ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినటువంటి నిహారిక ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా తెలియజేయునన్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Niharika
  • #Actress Niharika
  • #Actress Niharika konidela
  • #Niharika konidela

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

22 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

21 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

22 hours ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

23 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

24 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version