Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మెగా డాటర్ కు ఈ పాత్ర కలిసొచ్చేలా ఉందిగా…!

మెగా డాటర్ కు ఈ పాత్ర కలిసొచ్చేలా ఉందిగా…!

  • April 25, 2020 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా డాటర్ కు ఈ పాత్ర కలిసొచ్చేలా ఉందిగా…!

అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రంలో చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కూడా ఆగిపోయింది కాబట్టి… ఆ చిత్రం షూటింగ్ పార్ట్ చాలా బ్యాలెన్స్ ఉంది కాబట్టి.. చరణ్ ఈ చిత్రంలో నటించే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతుంది.

ఆ డిస్కషన్ అలా జరుగుతూ ఉండగా… ఈ చిత్రంలో నిహారిక కూడా నటిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి.అయితే నిహారిక ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్ పాత్రకు చెల్లెలిగా నిహారిక కనిపించనుందని తెలుస్తుంది.వీరి మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. అవి సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి అని … అలా బలమైన సిస్టర్ సెంటిమెంట్ ఉంది కాబట్టే…

Niharika's role in Chiranjeevi Acharya movie1

నిహారికను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతేడాది కూడా నిహారిక ‘సైరా’లో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రంలో కనీసం డైలాగ్ లు కూడా ఉండవు.అందులో కనీసం ఆమె పాత్రకు ప్రాముఖ్యత కూడా ఉండడు.కనీసం ‘ఆచార్య’లో ఆమె చేసే పాత్రతో అయినా ఆడియన్స్ ని మెప్పిస్తుందేమో చూడాలి. ఇక ‘ఆచార్య’ లో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన రష్మిక నటిస్తుంది అనే టాక్ నడుస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

3 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

18 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

23 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version