Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Reviews » Nindha Review in Telugu: నింద సినిమా రివ్యూ & రేటింగ్!

Nindha Review in Telugu: నింద సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 21, 2024 / 04:20 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Nindha  Review in Telugu: నింద సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వరుణ్ సందేశ్ (Hero)
  • శ్రేయ రాణి రెడ్డి (Heroine)
  • తనికెళ్ళ భరణి, 'ఛత్రపతి' శేఖర్, అనీ,శ్రీరామ్ సిద్దార్థ్, క్యూ మధు, భద్రం, సూర్య కుమార్ భగవందాస్ తదితరులు (Cast)
  • రాజేష్ జగన్నాథం (Director)
  • రాజేష్ జగన్నాథం (Producer)
  • శాంతు ఓంకార్ (Music)
  • రమీజ్ నవీత్ (Cinematography)
  • Release Date : జూన్ 21, 2024
  • ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ (Banner)

వరుణ్ సందేశ్ (Varun Sandesh)  ‘బిగ్ బాస్ 3’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకటిలా లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా వైవిధ్యమైన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘నింద’ (Nindha) తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నైజాంలో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ రిలీజ్ చేస్తుంది. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : కాండ్రకోట అనే ఓ ఊరు. అక్కడ మంజు(క్యూ మధు) అనే అమ్మాయి దారుణంగా హత్యకి గురవుతుంది. మంజు చనిపోయిన ప్లేస్ లో పోలీసులకి ఓ కత్తి దొరుకుతుంది. ఆ కత్తి పై ఆ ఊరికి చెందిన పెద్దాయన బాలరాజు (ఛత్రపతి శేఖర్(Chatrapathi Sekhar) వేలి ముద్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తారు పోలీసులు. దీంతో అతనికి ఉరిశిక్ష పడుతుంది. బాలరాజు కేసులో తీర్పు ఇచ్చింది సత్యానందం (తనికెళ్ల భరణి (Tanikella Bharani)). అయితే అతను తీర్పు ఇచ్చిన చివరి కేసు అది.

కానీ ఆ తర్వాత బాలరాజు ఆ తప్పు చేయలేదు అని సత్యానందంకి తెలుస్తుంది. దీంతో అతను మానసికంగా కృంగిపోతాడు.ఈ క్రమంలో అతని ఆరోగ్యం పాడవ్వడంతో అతని కొడుకు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) అధికారి అయిన వివేక్ (వరుణ్ సందేశ్) సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత బాలరాజు కేసును వివేక్ ఎందుకు టేకప్ చేయాలనుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : వరుణ్ సందేశ్ బాగానే నటించాడు. తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో తన సీనియారిటీ చూపించాడు. లుక్స్ పరంగా కూడా అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు.సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు అతని పాత్ర కనిపించకపోవడం కొత్తగా అనిపిస్తుంది.

తనికెళ్ళ భరణి, ‘ఛత్రపతి’ శేఖర్..ల పాత్రల చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. వాళ్ళు కూడా బాగానే నటించారు. హీరోయిన్ శ్రేయరాణి రెడ్డికి  పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. లుక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అనీ పాత్ర డిఫరెంట్ గా ఉంది. భద్రం (Bhadram), సిద్దార్థ్,సూర్య కుమార్ (Surya Kumar) భగవందాస్ ( Bhagvandas)..లు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘100 మంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు..కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనే థీమ్ తో ‘నింద’ ని రూపొందించాడు దర్శకుడు రాజేష్ జగన్నాథం. ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు ఎక్కువగా మలయాళంలో రూపొందుతుంటాయి. తెలుగులో కూడా ‘నాంది’ వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. మొదటి 5 నిమిషాల్లోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత తడబడ్డాడు.కథనం స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

ఇంటర్వెల్ కి కొద్దిసేపటి ముందు హీరో ఫేస్ రివీల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంత వేగంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ లు ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్ లో ఇచ్చిన కన్క్లూజన్ కూడా బాగుంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే కాస్త వేగంగా ఉంటే బాగుంటుంది. టెక్నికల్ టీం అంతా కొత్తవాళ్ళే అయినప్పటికీ వాళ్ళ కష్టం తెరపై కనిపించింది. రన్ టైం 2 గంటలే ఉండటం ఓ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

విశ్లేషణ : ‘నింద’ మంచి లైన్ తో రూపొందిన ఓ సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే కచ్చితంగా దీని స్థాయి మరోలా ఉండేదేమో. టార్గెటెడ్ ఆడియన్స్ మెప్పించొచ్చు .

రేటింగ్ : 2.5/5

ఫోకస్ పాయింట్ : టార్గెటెడ్ ఆడియన్స్ కి మాత్రమే

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nindha

Reviews

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

17 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

19 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

22 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

22 hours ago

latest news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

2 days ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version