Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nithiin: ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నితిన్!

Nithiin: ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నితిన్!

  • September 17, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నితిన్!

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన మాస్ట్రో సినిమా ఈరోజు ఓటీటీలో రిలీజై యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కృతిశెట్టి నటించనున్నారు. మాస్ట్రో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నితిన్ గతంలో ప్రకటించిన పవర్ పేట సినిమా క్యాన్సిల్ అయిందని అన్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల పవర్ పేట సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని నితిన్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం మాచర్ల అనే ప్రాంతం చుట్టూ జరిగే కథతో తెరకెక్కే పొలిటికల్ బేస్డ్ మూవీ అని ప్రస్తుత రాజకీయాలకు తమ సినిమాకు ఎటువంటి సంబంధం ఉండదని నితిన్ అన్నారు. మాచర్ల నియోజకవర్గం పూర్తిగా సినిమాటిక్ ఫిక్షన్ స్టోరీ అని నితిన్ వెల్లడించారు. ఎలాంటి హోం వర్క్ చేయకుండానే మాస్ట్రో సినిమాలో అంధుడిగా నటించానని నితిన్ అన్నారు. రాజా ది గ్రేట్, అంధాధూన్ సినిమాలను చూసి మాస్ట్రో సినిమాలో నటించానని నితిన్ వెల్లడించారు.

మాస్ట్రో సినిమాలో తమన్నా పోషించిన పాత్రకు మొదట నయనతారను తీసుకోవాలని అనుకున్నామని కొన్ని కారణాల వల్ల నయనతార ఈ మూవీలో నటించలేదని నితిన్ చెప్పుకొచ్చారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్న నితిన్ ఈ ఏడాది మూడు సినిమాలను విడుదల చేయడం గమనార్హం. చాలామంది స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాను రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతుంటే నితిన్ మాత్రం శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు.

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Macharla Niyojakvargam
  • #Nidhhi Agerwal
  • #nithiin

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

46 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

59 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version