Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Extra Ordinary Man OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Extra Ordinary Man OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • January 13, 2024 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Extra Ordinary Man OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. గత నెలలో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. నితిన్ కు జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటించగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం. యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో (Extra Ordinary Man) అభయ్ అనే పాత్రలో నితిన్ నటించారు. నితిన్ తర్వాత మూవీ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు నితిన్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా నితిన్ కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

హీరో నితిన్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నితిన్ కు 2024 సంవత్సరంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కథల విషయంలో నితిన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై నితిన్ దృష్టి పెడితే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జయాపజయాలతో సంబంధం లేకుండా నితిన్ రేంజ్ పెరుగుతోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Ordinary Man
  • #nithiin
  • #Sreeleela

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

4 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

5 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

5 hours ago

latest news

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

55 mins ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

3 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version