Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nitish: బాలీవుడ్‌ ‘రామయణ’ పాత్రల్లో మార్పులు.. నితీశ్‌ రిస్క్‌ చేస్తున్నారా?

Nitish: బాలీవుడ్‌ ‘రామయణ’ పాత్రల్లో మార్పులు.. నితీశ్‌ రిస్క్‌ చేస్తున్నారా?

  • October 4, 2025 / 10:46 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nitish: బాలీవుడ్‌ ‘రామయణ’ పాత్రల్లో మార్పులు.. నితీశ్‌ రిస్క్‌ చేస్తున్నారా?

‘ఆదిపురుష్‌’ సినిమా రోజులు గుర్తున్నాయా? మిగిలిన హీరోల ఫ్యాన్స్‌, సగటు ప్రేక్షకులు మరచిపోతారేమో కానీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోయారు. అంతలా వారిని ఆ సినిమా హర్ట్‌ చేసింది. ఎందుకు? ఏంటి? అనేది చూస్తే ఆ సినిమా చూపించిన విధానం, తెరకెక్కించిన విధానం ప్రస్తావనకు వస్తాయి. ఈ రెండూ కాకుండా రామాయణ ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను తనకు నచ్చినట్లుగా దర్శకుడు ఓం రౌత్‌ మార్చేశారు అనే విమర్శలు కూడా గుర్తుకు వస్తాయి. అయినా ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా?

Nitish

ఎందుకంటే అలాంటి మార్పులే మరోసారి రామాయణ ఇతిహాసంలో జరగబోతున్నాయని బాలీవుడ్‌ సమాచారం. ఈసారి కూడా బాలీవుడ్‌ డైరెక్టరే ఈ పని చేయబోతున్నారట. ‘రామాయణ’ పేరుతో నితీశ్‌ తివారీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా గురించి కొన్ని విషయాలు బాలీవుడ్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో కొన్ని పాత్రలకు సంబంధించి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. తాజాగా దీనిపై దర్శకుడు నితీశ్‌ తివారీ పరోక్షంగా స్పందించారు.

Nitish about characters in new Ramayana

ఇప్పటివరకు రామాయణాన్ని ఎంతోమంది రచించారని వాటన్నింటినీ చదివి, అందులోని అంశాల ఆధారంగా ‘రామాయణ’ సినిమాను రూపొందిస్తున్నట్లు నితీశ్‌ తివారీ తెలిపారు. రామాయణంపై కోర్సులు కూడా చేశానని, ఈ సినిమా కోసం ఇప్పటివరకూ ఎంతో మంది రాసిన ఇతిహాసాలను పరిశీలించానని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిజమైన విషయాన్ని ప్రేక్షకులకు అందిస్తామని నితీశ్‌ తివారీ తెలిపారు. ఈ సినిమా కోసం నిపుణులు చాలామంది స్క్రిప్ట్‌లో భాగమయ్యారని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.

Nitish about characters in new Ramayana

సినిమా అధిక భాగం వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారని.. శూర్పణఖతో మరికొన్ని పాత్రలను వేరే రామాయణ కథల నుండి తీసుకున్నారని వస్తున్న వార్తలకు ఇప్పుడు నితీశ్‌ తివారీ మాటలు ఊపిరిపోసినట్లు అయింది. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్‌ నటిస్తున్నారు. కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కనిపిస్తారు. మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి వస్తాయి.

అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitish
  • #Ramayana

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

14 mins ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

14 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

14 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

14 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

14 hours ago

latest news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

18 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

18 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

19 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

19 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version