Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Nivetha Pethuraj: నివేదా పేతురేజ్ కు చిరాకు తెప్పించిన లిప్ కిస్ రూమర్లు..!

Nivetha Pethuraj: నివేదా పేతురేజ్ కు చిరాకు తెప్పించిన లిప్ కిస్ రూమర్లు..!

  • April 1, 2021 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nivetha Pethuraj: నివేదా పేతురేజ్ కు చిరాకు తెప్పించిన లిప్ కిస్ రూమర్లు..!

‘మెంటల్ మదిలో’ ‘చిత్రలహరి’ ‘బ్రోచేవారెవరురా’ ‘అల వైకుంఠపురములో’ ‘రెడ్’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురేజ్. ఈమె కెరీర్ ప్రారంభం నుండీ గ్లామర్ పాత్రలకు, లిప్ పాక్ లకు కాస్త దూరంగానే ఉంటూ వస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నప్పటికీ.. ఈమె లిప్- టు-లిప్-కిస్ సన్నివేశాలకు దూరంగానే ఉంటూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈమె ‘పాగల్’ అనే చిత్రంలో నటిస్తుంది.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖలతో పాటు నివేదా పేతురేజ్ కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ‘శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్’ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నివేదా పేతురేజ్ తన మొదటి సినిమా నుండీ కూడా బోల్డ్ సీన్స్‌లో,లిప్ కిస్ సీన్స్ లో నటించకూడదు అని డిసైడ్ అయ్యిందని.. ఇప్పటికీ అదే పద్దతిని పాటిస్తోందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందుకే మొదటిసారి విశ్వక్ సేన లిప్- కిస్ లేని సినిమాలో నటిస్తున్నట్టు కూడా వారు కామెంట్లు చేశారు.

వీటి పై నివేదా స్పందిస్తూ.. ‘సినిమాలో లిప్- కిస్ సీన్స్ ఉన్నట్టు దర్శకుడు నాకు చెప్పలేదు. అయితే స్క్రిప్ట్ చాలా బాగుంది. దయచేసి లేని పోనీ న్యూస్ లు సృష్టించకండి’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే తనకు లిప్- లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని.. ఒకవేళ అలాంటి ఆఫర్లు వస్తే ఇలాంటి కామెంట్ల వల్ల అవి తన వరకూ రాకుండా పోతాయేమో అని భయపడి నివేదా ఇలా ట్వీట్ చేసినట్టు ఉంది. ఫైనల్ గా ఈమె లిప్ లాక్ సన్నివేశాలకు కూడా రెడీ అని ఇండైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చిందన్న మాట.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nivetha
  • #Nivetha Pethuraj
  • #Paagal
  • #Vishwak Sen

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version