Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

  • December 8, 2025 / 12:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

టాలీవుడ్‌ కి మరో హీరో పరిచయం కాబోతున్నాడు.అతను ఓ హీరోయిన్ తమ్ముడు కావడం విశేషం. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు నివేదా థామస్. ‘జెంటిల్ మన్’ ‘నిన్నుకోరి’ ‘జై లవ కుశ’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నివేదా థామస్.. తర్వాత ‘దర్బార్’ ‘వకీల్ సాబ్’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బలమైన పాత్రలు చేసి తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది.

Nivetha Thomas brother Nikhil Thomas

ప్రస్తుతం ’35’ వంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఆమె సోదరుడు నిఖిల్ థామస్ కూడా హీరోగా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.అతను హీరోగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.

All set for Nivetha Thomas Brother Nikhil Thomas Debut

మహి – రాజ్ వంటి ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని పెంచింది. ‘సయా క్రియేషన్స్’ ‘ఫాల్కన్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థలపై అఖిల్ యమ్మన్న, ఎంఎస్ఎన్ మూర్తి, సీహెచ్ వీ శర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.’జాతిరత్నాలు’ ‘మ్యాడ్’ సినిమాలా రచయిత ప్రవీణ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. విశ్వదీప్ సంగీత దర్శకుడు.

All set for Nivetha Thomas Brother Nikhil Thomas Debut

మల్లు నాయక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.నివేదా థామస్ సినిమా అంటే కచ్చితంగా.. అందులో బలమైన కంటెంట్ ఉంటుంది అని ఆడియన్స్ నమ్ముతారు. కమర్షియల్ గా ఆమె ఎంతవరకు అచీవ్ చేసినా.. ఆ మంచి పేరు అయితే సంపాదించుకుంది.మరి ఆమె సోదరుడు నిఖిల్ థామస్ కి కూడా అలాంటి ఇమేజ్ ఉందో లేదో చూడాలి.

అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

View this post on Instagram

A post shared by Nikhil Thomas (@nikhilthomas_07)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darbar
  • #nikhil thomas
  • #Nivetha Thomas
  • #Tollywood
  • #Vakeel Saab

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

23 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

23 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

24 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version