Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తారక్, బన్నీలకే కండిషన్లు పెట్టిన తార.!!

తారక్, బన్నీలకే కండిషన్లు పెట్టిన తార.!!

  • July 12, 2016 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్, బన్నీలకే కండిషన్లు పెట్టిన తార.!!

నేచురల్ స్టార్ నాని జెంటిల్ మాన్ సినిమాలో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి నివేతా థామస్. స్కిన్ షోకి దూరంగా ఉంటూనే తన అందం, అభినయంతో యువత మనసు దోచుకుంది ఈ భామ. ఒక్క విజయంతో తెలుగు సినీ నిర్మాతల చూపు తన వైపు తిప్పుకుంది. ఎన్నో స్క్రిప్ట్ లు ఆమె కోసం ఎదురు చూస్తున్నా.. ఆచి తూచి అడుగులు వేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గారేజ్ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అందులో హీరోయిన్ గా నివేతా ను అనుకున్నారు. ఆమె కూడా తారక్ పక్కన నటించేందుకు సంతోషంగా ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెడుతోందని రీసెంట్ గా తెలిసింది. అందంగా కనిపించడానికి తాను సిద్ధమేనని, ఎక్స్ పోజింగ్ మాత్రం చేయనని చెప్పిందంట. అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం సంప్రదిస్తే కూడా ఇదే మాట చెప్పిందని సమాచారం.

ఏరికోరి టాలీవుడ్ యంగ్ హీరోలతో నటించే అవకాశాలు వస్తుంటే నివేతా ఇలా ఎందుకు చేస్తోందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. గతంలో ఇలా సౌందర్య షరతులు పెట్టి అవకాశాలతో పాటు విజయాలను సొంతం చేసుకుంది. ఆమె బాటలో నడుద్దామని భావిస్తున్న నివేత కు ఎన్ని అవకాశాలు తలుపు తడతాయో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Nivetha Thomas

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

10 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

7 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

10 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

11 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

12 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version