Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ప్లానింగ్‌ బాలేదు పెద్ద హీరోలూ.. మంచి సీజన్లను ఇలా వదిలేస్తే ఎలా?

ప్లానింగ్‌ బాలేదు పెద్ద హీరోలూ.. మంచి సీజన్లను ఇలా వదిలేస్తే ఎలా?

  • January 31, 2025 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్లానింగ్‌ బాలేదు పెద్ద హీరోలూ.. మంచి సీజన్లను ఇలా వదిలేస్తే ఎలా?

ఇప్పుడంటే సీజన్ల పట్టింపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెద్ద సినిమాలు (Movies) రిలీజ్‌ చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు సీజన్ల ఆధారంగా మన దగ్గర పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలయ్యేవి. అయితే ఇప్పటికీ ఆ సీజన్ల ఆలోచన అయితే ఉంది. వాటిలో ముఖ్యమైన సీజన్లు సంక్రాంతి, సమ్మర్‌, దసరా. ఇందులో ఈసారి సంక్రాంతికి బాగానే వాడుకున్న టాలీవుడ్‌ సమ్మర్‌ విషయంలో లైట్‌ తీసుకుందేమో అనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి. ఈ ఏడాది సమ్మర్‌లో భారీ సినిమాలు రావాల్సి ఉంటే..

Movies

No Big Movies for this Summer (1)

ఇప్పుడు ఒక్కొక్కటి వాయిదా పడుతూ వస్తున్నాయి. మరికొన్ని ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ప్రభాస్‌ (Prabhas)  – మారుతి (Maruthi Dasari) ‘ది రాజాసాబ్’ (The Raja Saab)  సినిమాతో ఈ వేసవి స్టార్ట్‌ చేస్తామని టీమ్‌ చాలా రోజులుగా చెబుతూ వచ్చింది. ప్రభాస్‌ వస్తే అందరూ ఖాళీ చేయాల్సిందే అని నిర్మాత కూడా అన్నారు. కానీ ఆయనే ఇప్పుడు అందరికీ లైన్‌ ఇస్తున్నాడు. ఇక మార్చి ఆఖరులో వచ్చి సమ్మర్‌లోనూ ప్రతాపం చూపిస్తాడు అని చెప్పిన పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) వాయిదా పడేలానే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ప్రచారం అయితే చేస్తున్నారు కానీ విడుదలకు సరిపోయేంత కాదు అనేది టాక్‌. ఇక సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ (Vishwambhara) వాయిదా పడ్డాడు. ఇప్పుడు ఇంకా ఓ డేట్‌ని వెతుక్కునే పనిలోనే ఉన్నాడు. మే 9 అంటున్నారు కానీ ఎక్కడా క్లారిటీ రావడం లేదు. దీంతో ఈ ఏడాది సమ్మర్‌ నాని (Nani)  – శైలేష్‌ కొలను (Sailesh Kolanu) ‘హిట్ 3’, మంచు వారి ‘కన్నప్ప’ (Kannappa), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)  ‘జాక్’, నితిన్‌ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’(Robinhood), రవితేజ  (Ravi Teja)  ‘మాస్‌ జాతర’ (Mass Jathara)  లాంటివే కనిపిస్తున్నాయి.

No Big Movies in 2025 Summer from Tollywood

మరి వీరిలో విజయం ఎవరికి దక్కుతుంది. సమ్మర్‌ సోగ్గాడు అని ఎవరు అనిపించుకుంటారో చూడాలి. ఇంత పెద్ద సీజన్‌ను ఇలా వదిలేయడం మన స్టార్‌ హీరోలకు, వారి దర్శక నిర్మాతలకు ఏమాత్రం సరికాదు. ఎందుకంట ఎన్ని ఎక్కువ సినిమాలొచ్చినా పెద్ద హీరోల సినిమా వస్తే బాక్సాఫీసు కళకళలాడుతుంది కాబట్టి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Kannappa
  • #Mass Jathara
  • #Robinhood
  • #The Raja Saab

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version