Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కన్ఫర్మ్ ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ లేనట్లే..!

కన్ఫర్మ్ ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ లేనట్లే..!

  • March 18, 2020 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్ఫర్మ్ ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ లేనట్లే..!

కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక సినీ ప్రముఖులు సైతం వ్యక్తిగత మరియు సినిమా వేడుకలు రద్దు లేదా వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన పుట్టిన రోజు వేడుకలు జరపకూడని ఫ్యాన్స్ కి సందేశం పంపారు. గుంపులుగా చేరి కార్యక్రమాలు నిర్వహించడం వలన కరోనా ఒకరి నుండి మరొకరి వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కి ఈ విన్నపం చేశారు. పుట్టిన రోజు నిర్వహించకపోవడమే మీరిచ్చే అతి పెద్ద గిఫ్ట్ అని చరణ్ చెప్పడం జరిగింది.

Jr NTR and Ram Charan urge people not to panic

ఐతే చరణ్ పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న క్రమంలో ఆ రోజు ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి అప్డేట్ వస్తుందన్న ఆశ సన్నగిల్లింది. చరణ్ పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసిన నేపథ్యంలో పెద్దగా సందడి నెలకొనే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి సాకుగా చూపుతూ ఆర్ ఆర్ ఆర్ నుండి రాజమౌళి అప్డేట్ ఇవ్వకుండా తప్పించుకునే అవకాశం కలదు. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్ళీ వాయిదా పడిన నేపథ్యంలో 2021 జనవరి కైనా ఆర్ ఆర్ ఆర్ వస్తుందనే గ్యారంటీ లేదు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ నుండి అప్పుడే కీలక అప్డేట్ ఇవ్వడం సరికాదనే ఆలోచనలో రాజమౌళి ఉండే అవకాశం ఉంది. కాబట్టి చరణ్ పుట్టిన రోజు కానుకగా ఎదో ఒక కీలక అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తాజా పరిణామం షాక్ ఇచ్చింది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #charan
  • #Jr Ntr
  • #Kichcha Sudeep

Also Read

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

15 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

21 hours ago

latest news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 days ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version