Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరు, బాలయ్య లకు కూడా నాగార్జున రికార్డు అసాధ్యమనే చెప్పాలి…!

చిరు, బాలయ్య లకు కూడా నాగార్జున రికార్డు అసాధ్యమనే చెప్పాలి…!

  • May 7, 2020 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, బాలయ్య లకు కూడా నాగార్జున రికార్డు అసాధ్యమనే చెప్పాలి…!

అక్కినేని నాగేశ్వర రావు తనయుడుగా … ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను ఏర్పాటు చేసుకుని తిరుగులేని స్టార్ గా ఎదిగాడు మన ‘కింగ్’ నాగార్జున. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. నాగార్జున ఎన్నో గేమ్ ఛేంజింగ్ మూవీస్ ను కూడా అందించాడు. ‘శివ’ చిత్రంతో రాంగోపాల్ వర్మకు ఛాన్స్ ఇచ్చి… అతనికి మంచి లైఫ్ ఇచ్చింది నాగార్జునే. అంతేకాదు లారెన్స్ వంటి ఎంతో ట్యాలంటెడ్ ఉన్న దర్శకులను పరిచయం చేసాడు మన కింగ్.

ఇదిలా ఉంటే… ఓ విషయంలో నాగార్జున క్రియేట్ చేసిన రికార్డుని ప్రపంచంలోనే ఏ హీరో కూడా అందుకోలేడేమో అనిపిస్తుంది. అదేంటంటే… తండ్రి సరసన నటించిన హీరోయిన్ లు కొడుకుల సరసన కూడా నటించిన సందర్భాలను మనం చూసాము. సీనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన జయసుధ, రతి అగ్నిహోత్రి,రాధ వంటి హీరోయిన్ లు … బాలకృష్ణ సరసన కూడా నటించారు. అలాగే శ్రీదేవి, రాధ వంటి హీరోయిన్ లు అక్కినేని నాగేశ్వర రావుతో పాటు ఆయన కొడుకు నాగార్జున సరసన కూడా నటించారు.

No one can beat Nagarjuna's record1

అయితే నాగ చైతన్యతో జత కట్టిన లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లతో కూడా నాగార్జున నటించాడు. ఇలా.. అటు తండ్రితో నటించిన హీరోయిన్ లతోనూ… ఇటు కొడుకుతో నటించిన హీరోయిన్ లతోనూ నటించిన హీరోగా నాగార్జున మాత్రమే నిలిచాడు. ఇది ఓ అరుదైన రికార్డు అనే చెప్పాలి. ఆయన గ్లామర్ అలాంటిది మరి..!

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhi
  • #akhil
  • #Akhil Akkineni
  • #Akkineni Nagarjuna
  • #Akkineni Nageswara Rao

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

3 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

6 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

7 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

9 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

10 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

36 mins ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

9 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

13 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version