Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Paruchuri Brothers: పరుచూరి వారసుడి టీజర్ లాంచ్.. ఇంత సాధాసీదాగానా?

Paruchuri Brothers: పరుచూరి వారసుడి టీజర్ లాంచ్.. ఇంత సాధాసీదాగానా?

  • September 2, 2024 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paruchuri Brothers: పరుచూరి వారసుడి టీజర్ లాంచ్.. ఇంత సాధాసీదాగానా?

హీరోల వారసులు హీరోలు అవ్వడం, నిర్మాతల వారసులు హీరోలు అవ్వడం.. అనేది టాలీవుడ్లో చూస్తూనే ఉన్నాం. వాళ్లలో చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ డైరెక్టర్ల వారసులు, రైటర్ల వారసులు హీరోలుగా ఎంట్రీలు ఇచ్చినా… నిలబడలేకపోవడం వంటివి కూడా టాలీవుడ్లోనే చూస్తున్నాం. మిగతా భాషల సినీ పరిశ్రమలతో పోలిస్తే.. టాలీవుడ్ డైరెక్టర్ల వారసులు, రైటర్ల వారసులు సక్సెస్ కాలేకపోతున్నారు. ఇందుకు కారణాలు ఏంటి? అన్నది ఎవ్వరికీ తెలీదు. సరే అసలు మేటర్లోకి వెళితే..(Paruchuri Brothers) పరుచూరి బ్రదర్స్ కి (Paruchuri Venkateswara Rao) టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.

Paruchuri Brothers

ఎందుకంటే.. ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలకు వీరి కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళ హవా తగ్గినా.. టాలీవుడ్లో వాళ్ళను కూడా లెజెండ్స్ గానే చాలా మంది చూస్తుంటారు. అలాంటిది వాళ్ళ వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే.. స్టార్స్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది అని అంతా భావిస్తారు. కానీ అలాంటిది జరగడం లేదు. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) గారి మనవడు పరుచూరి (Paruchuri Brothers) సుద‌ర్శ‌న్ ‘మిస్టర్ సెలబ్రిటీ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

దీని టీజర్ లాంచ్ ఈరోజు సాదా సీదాగా జరిగింది. టీజర్ ని లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పడానికి టాలీవుడ్ కు చెందిన ఏ స్టారూ రాలేదు. సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ని తీసేస్తే పెద్దగా స్టార్ మెటీరియల్ కనబడలేదు. ఇక టీజర్ కంటెంట్ విషయానికి వస్తే.. మీడియాపై సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నట్టు సీన్స్ కనిపిస్తున్నాయి. మరి రిలీజ్ టైంకి అయినా స్టార్స్ ని తీసుకొచ్చి.. హైప్ తీసుకొచ్చే ప్రయత్నమైనా చేస్తారో లేదో చూడాలి..!

‘జగదేకవీరుడు..’ తర్వాత ‘సరిపోదా..’ కే ఆ గౌరవం దక్కింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Paruchuri Brothers
  • #Sudarshan

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

10 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

11 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

12 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

13 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

14 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

9 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

11 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

12 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version