Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram: ‘జగదేకవీరుడు..’ తర్వాత ‘సరిపోదా..’ కే ఆ గౌరవం దక్కింది..!

Saripodhaa Sanivaaram: ‘జగదేకవీరుడు..’ తర్వాత ‘సరిపోదా..’ కే ఆ గౌరవం దక్కింది..!

  • September 2, 2024 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram: ‘జగదేకవీరుడు..’ తర్వాత ‘సరిపోదా..’ కే ఆ గౌరవం దక్కింది..!

సాధారణంగా వర్షాకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ కావు. వర్షాలు గట్టిగా పడితే థియేటర్ల వరకు వెళ్లడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇంట్లోనే కూర్చొని ఓటీటీలు పెట్టుకుని చూడని సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని.. ఇంట్లో పకోడీలు తింటూ చూడాలని భావిస్తారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే.. ఈ సీజన్లో వస్తే, నష్టపోతున్న సందర్భాలు అనేకం. అయితే వర్షాకాలం అని కాదు కానీ.. వరదలు వచ్చిన టైంలో జనాలని థియేటర్లకు రప్పించిన ఘనత ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవికి  (Chiranjeevi) మాత్రమే దక్కింది.

Saripodhaa Sanivaaram

ఆయన హీరోగా తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా 1990 మే 9న విడుదలైంది. వాస్తవానికి అది సమ్మర్ సీజన్ అయినప్పటికీ.. దానికి రెండు, మూడు రోజుల ముందు నుండి భారీగా వర్షాలు కురిసాయి. వరదలు వచ్చేశాయి. ఎక్కడ చూసినా నీళ్ళే..! డిస్ట్రిబ్యూటర్లు అంతా టెన్షన్లో ఉన్న టైం అది. ఆ టైంలో రిలీజ్ వద్దని.. చాలా మంది నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt)  , దర్శకుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) ..లకి సూచించారు. కానీ వాళ్ళు వెనకడుగు వేయలేదు. ప్రింట్లు పంపడం కూడా పెద్ద ఛాలెంజ్ గా తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

సినిమాని మొండి ధైర్యంతో రిలీజ్ చేశారు. ప్రేక్షకులు వరదల్ని లెక్కచేయకుండా థియేటర్లకు వచ్చారు. థియేటర్లలో మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నా తగ్గలేదు.ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ సినిమాని బ్లాక్ బస్టర్..ని చేశారు. సరిగ్గా.. 34 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. కాకపోతే ఈసారి నిలబడింది నాని (Nani) సినిమా. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రం గత గురువారం నాడు అంటే ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమాకి మంచి టాక్ వచ్చింది.

కానీ ఎక్కడ చూసినా వర్షాలే. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా చాలా చోట్ల వరదలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చిన్న విషయం కాదు. కానీ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) విషయంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి జరిగిన అద్భుతమే జరిగింది అని చెప్పాలి. వీకెండ్ కే సినిమా 70 శాతంపైనే రికవరీ సాధించింది.సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ‘సరిపోదా..’ కి ఉంది.

చిరంజీవి సినిమాలో ఛాన్స్ దక్కిందని చెబుతున్న ఎమ్మెల్యే.. ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagadeka Veerudu Athiloka Sundari
  • #Nani
  • #Saripodhaa Sanivaaram

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

28 mins ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

3 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

3 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

7 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

1 hour ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

2 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

3 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

3 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version