Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Avasarala Srinivas: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Avasarala Srinivas: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • September 8, 2021 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avasarala Srinivas: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

అవసరాల శ్రీనివాస్ హీరోగా రుహాని శర్మ హీరోయిన్ గా రచ్చకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ ‘ఎస్.వి.సి ఎఫ్.ఎఫ్.ఇ’ బ్యానర్ల పై శిరీష్,రాజీవ్ రెడ్డి,సాయి బాబు జాగర్లమూడి లు సంయుక్తంగా నిర్మించారు. దిల్ రాజు, క్రిష్ లు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం. టాక్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాలేదు.

దాంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా రన్ అవుతుంది ఈ చిత్రం. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాసే రైటర్ గా కూడా పనిచేసారు. ఇక థియేటర్లలో రన్ అవుతూ ఉండగానే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ కూడా బయటకి వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 24న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రం. అంటే విడుదలైన 3 వారాలకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుందన్న మాట.

థియేటర్లలో ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. ఇక డిజిటల్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకే అమ్ముడయ్యాయట. నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా నిర్మాత లాభాలు పొందాడు. థియేటర్ల పరంగానే నిరాశపరించింది. మరి అమెజాన్ ప్రైమ్ వారికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి..!

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avasarala Srinivas
  • #Nootokka Jillala Andagadu
  • #OTT
  • #Ruhani Sharma

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

4 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

11 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

12 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

13 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version