Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్, మహేష్ సినిమాలు

నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్, మహేష్ సినిమాలు

  • July 8, 2017 / 06:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్, మహేష్ సినిమాలు

సినిమా రిలీజ్ తర్వాత రికార్డుల గురించి మాట్లాడటం ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది. విడుదలకముందే స్టార్ హీరోల చిత్రాలు నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ట్రెండ్ లో మహేష్, ఎన్టీఆర్ ముందున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన స్పైడర్ మూవీ టీజర్ గతనెల 1 వ తేదీన రిలీజ్ అయి కేవలం 24 గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇదొక రికార్డ్ అయితే.. గ్లిమ్స్ అఫ్ స్పైడర్ పేరుతో విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు కోటి ముప్పై లక్షలకు పైగా వ్యూస్ సాధించడం మరో రికార్డ్. ముచ్చటగా మూడో రికార్డ్ కూడా ఉంది. యు ట్యూబ్‌లో ‘స్పైడర్ ద మూవీ’ పేరుతో ఓ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు.ఈ ఛానెల్‌కు ఇప్పుడు ఏకంగా లక్షకు పైగా సబ్ స్క్రైబర్స్ రావడం.

రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసే పేరున్న యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా.. ఇంతమంది సబ్ స్క్రైబర్స్ రావడానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అలాంటిది మహేశ్ ‘స్పైడర్’ యూట్యూబ్ ఛానెల్.. నెలరోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఎన్టీఆర్ జై లవకుశ మూవీ టీజర్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీజర్ విడుదలైన తొలి 100 నిమిషాల్లోనే లక్ష లైక్స్ అందుకొని రికార్డ్స్  కి తెర తీయగా, యూట్యూబ్ లో 6 లక్షలకు పైగా వ్యూస్, 8 లక్షల డిజిటల్ వ్యూస్ తో  దూసుకు పోతోంది. ఇక ఈ సినిమాలు థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తాయో ఇప్పుడే చెప్పలేము.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu
  • #Jai lava kusa movie
  • #mahesh
  • #Mahesh Babu
  • #NTR

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

2 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

6 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

7 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

21 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

3 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

4 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

21 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version