Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరో మల్టీస్టారర్ కి సైన్ చేయబోతున్న చరణ్,ఎన్టీఆర్..?

మరో మల్టీస్టారర్ కి సైన్ చేయబోతున్న చరణ్,ఎన్టీఆర్..?

  • April 14, 2020 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో మల్టీస్టారర్ కి సైన్ చేయబోతున్న చరణ్,ఎన్టీఆర్..?

ఎన్టీఆర్-చరణ్ ల భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరుపుకుంటుంది. రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీగా తెరకెక్కిస్తున్నాడు. చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర చేస్తున్నారు. చారిత్రక పాత్రలకు ఫిక్షన్ జోడించి రాజమౌళి విజువల్ వండర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ కథలో ఎన్టీఆర్, చరణ్ కలిసి దొరలపై యుద్ధం సాగిస్తారని తెలుస్తుంది. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ దేవ్ గణ్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని తీసుకున్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్ హీరోలపై ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్, ఎన్టీఆర్ కలిసి మరో మల్టీ స్టారర్ లో కనిపించనున్నారట. దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయట. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉండగా చరణ్, ఎన్టీఆర్ సైతం సినిమాకు పచ్చ జెండా ఉపారని కథనాలు ప్రచురితం అవుతున్నాయి.

NTR and Ram Charan roped for another multi starrer film1

వీరు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పీరియాడిక్ డ్రామా కాగా ఈ చిత్రం ఇప్పటి కాలానికి చెందిన మంచి మాస్ అండ్ కమర్షియల్ సబ్జెక్టు అని సమాచారం. ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ కి సరిపడేలా స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేశారట. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం కలదు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Megapowerstar Ram Charan
  • #Ram Charan
  • #Young Tiger NTR

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

16 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

19 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

21 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

22 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version