Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ డామేజ్ చేసిన ఫ్యాన్స్

జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ డామేజ్ చేసిన ఫ్యాన్స్

  • June 6, 2020 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ డామేజ్ చేసిన ఫ్యాన్స్

అభిమానమైనా, ప్రేమైనా హద్దుల్లో ఉన్నంత వరకే అందం, గౌరవం. హద్దులు మీరి అతికి దారి తీస్తే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి అలాగే ఉంది. మీరా చోప్రా వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. మీరాచోప్రా కి అసభ్య సందేశాలు పంపిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి శిక్ష తప్పేలా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఈ గొడవ సంచలనం గా మారింది. మీరా చోప్రా జాతీయ మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేశారు. అలాగే అనేక మంది ఫెమినిస్ట్ లు ఆమెకు మద్దతుగా వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆడవారి పట్ల గౌరవం కలిగి, తాత ఆశయాలను ఫాలో అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ చర్యలు తలనొప్పిగా మారాయి. తాజా సంఘటన ఎన్టీఆర్ ఇమేజ్ కి భంగం కలిగిస్తుండగా, ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నారని సమాచారం. ఈ సంఘటన ఎన్టీఆర్ కి తీవ్ర తలనొప్పిగా మారిందట. ఇప్పటికే ఈ వివాదం చేయదాటిపోగా ఎన్టీఆర్ కి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఎవరి అభిప్రాయం వారిది, మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానిని కాదన్నందుకు ఆమెను ఈ స్థాయిలో హింసకు గురిచేయడం సరికాదు.

NTR Fans Meera Chopra case went Delhi1

ఒక వేళ ఆమెది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా.. మీరు స్పందించక పోతే ఏ సమస్యా లేదు. అయినా సదరు చాట్ లో ఆమె కల్పించుకొని ఎన్టీఆర్ గురించి చెప్పలేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఎదుటు వారి అభిప్రాయాలు గౌరవించని ఫ్యాన్స్ ఏ హీరోకైనా అవసరమా?

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Meera Chopra
  • #Actress Meera Chopra
  • #Jr Ntr
  • #Meera Chopra
  • #NTR

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version