ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన
- October 26, 2016 / 11:45 AM ISTByFilmy Focus
నందమూరి అభిమానులకు ఇప్పుడు ఒక్కటే టెన్షన్ పట్టుకుంది. మూడు వరుస హిట్లు…ఇక జనతా గ్యారేజ్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ సైతం ఆచితూచి కథలను, దర్శకులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
















