Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మీరా చోప్రా కేసు ఢిల్లీ చేరనుందట ..కారణం?

మీరా చోప్రా కేసు ఢిల్లీ చేరనుందట ..కారణం?

  • June 5, 2020 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీరా చోప్రా కేసు ఢిల్లీ చేరనుందట ..కారణం?

మొన్నటికి మొన్న ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినప్పటి నుండీ పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఈమె పై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. నన్ను, నా తల్లిదండ్రులను భూతులు తిడుతున్నారు మీ ఫ్యాన్స్ అని కూడా ఆమె పేర్కొంది. కేవలం మిమ్మల్ని కాకుండా మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పినందుకు మీ అభిమానులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తరువాత గాయని ‘చిన్మయి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని’ సలహా ఇవ్వడంతో… మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

దీని పై పోలీసులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎనిమిది ట్విటర్‌ అకౌంట్ల నుండే మీరా చోప్రాకు అసభ్యకరమైన సందేశాలు వస్తున్నట్టు సైబర్‌ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దాంతో ఐటీ యాక్ట్‌ 67, 509, 506 సెక్షన్ల క్రింద కేసులు ఫైల్ చేసినట్టు కూడా వారు తెలిపారు.అంతేకాకుండా ‘67ఎ’ సెక్షన్‌ను కూడా జత చేశామని వారు చెప్పుకొచ్చారు. మీరా చోప్రా డిల్లీలో ఉంటుంది కాబట్టి ఈ కేసును అక్కడికే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు వారు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా పై పగబట్టి ఇలా అసభ్యకరమైన కామెంట్స్ చెయ్యడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందట.

NTR Fans Meera Chopra case went Delhi1

2006లో మీరా చోప్రా ను ఎన్టీఆర్ నటించే ఓ చిత్రం నుండీ తొలగించారట. ఆ తరువాత మహేష్ బాబు ఫ్యాన్స్ .. ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్ట్ లకు మీరా చోప్రా తన సోషల్ మీడియా ఎకౌంటు నుండీ లైక్ కొట్టిందట. మళ్ళీ ఇన్నాళ్ళకు దొరికిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ఆమె పై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్నట్టు టాక్ నడుస్తుంది.

NTR Fans Meera Chopra case went Delhi22

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Meera Chopra
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Meera Chopra
  • #NTR

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

28 seconds ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version