Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా?

  • December 16, 2022 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా?

నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్2 కు ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరైన ఎపిసోడ్ మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఈ షోకు హాజరు కానున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని అన్ స్టాపబుల్ చివరి ఎపిసోడ్ కు పవన్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా రాబోయే రోజుల్లో ఈ షోలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి, చరణ్ లను ఒక ఎపిసోడ్ కు ఆహ్వానిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య తారక్ కాంబో ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఈ కాంబినేషన్ లో ఎపిసోడ్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య తలచుకుంటే ఈ కాంబినేషన్ ఫిక్స్ కావడం కష్టమేమీ కాదు.

Once Again jr ntr Balakrishna multistarrer on talks1

మరి బాలయ్య ఈ దిశగా అడుగులు వేస్తారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అన్ స్టాపబుల్ షో నిర్వాహకులు అయినా కాంబో ఎపిసోడ్ ఉంటుందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ గా హాజరయ్యే ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ షో రేంజ్ మారిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాబాయ్ అబ్బాయి కాంబో ఎపిసోడ్ ను త్వరగా ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలకృష్ణ షోకు ఆహ్వానం వస్తే తారక్ నో చెప్పే ఛాన్స్ లేదు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తారక్ రాబోయే రోజుల్లో ఈ షోలో పాల్గొంటారేమో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NTR
  • #Unstoppable With NBK

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

20 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

21 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

22 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

23 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

23 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

21 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

22 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

23 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

24 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version