Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » NTR: తన సొంత ఇంట్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..!

NTR: తన సొంత ఇంట్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..!

  • July 26, 2025 / 02:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: తన సొంత ఇంట్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కు జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అతని అభిమానులకు అది ఎక్కడ ఉందో కూడా తెలుసు. ప్రతి సంవత్సరం.. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 నాడు ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానులు గుమికూడి రచ్చ చేస్తూ ఉంటారు. ఇక అతను పాన్ ఇండియా హీరో అయ్యాక.. ‘ఊర్లలో ఉండే అభిమానులు ఎన్టీఆర్ ను కలవడానికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము’ అంటూ సింపతీ కార్డు వాడి మరీ ఎన్టీఆర్ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.

NTR

ఇలాంటి వాళ్ళ కోసం ఓ మంచి టైం చూసుకుని అందరినీ కలుస్తానని ఇటీవల ఓ వేడుకలో ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క తన ఇంటిని కోట్ల ఖర్చుతో రెనోవేషన్ చేయించుకున్నాడట ఎన్టీఆర్. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పై అభిమానులు చర్చించుకోవడం జరిగింది. నెల రోజులుగా ఈ రెనోవేషన్ వర్క్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి అది కంప్లీట్ అవ్వడంతో తన ఫ్యామిలీతో కలిసి తిరిగి తన ఇంట్లోకి అడుగుపెట్టాడట ఎన్టీఆర్.

NTR has renovated his house.

ఎన్టీఆర్ నటించిన స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ రిలీజ్ కి రెడీగా ఉంది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ కూడా చేస్తున్నాడు. అటు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ సినిమాలు కూడా చేయాల్సి ఉంది. సో మరో 2 ఏళ్ళ పాటు ఎన్టీఆర్ ఫుల్ బిజీ అని అర్థం చేసుకోవచ్చు.

ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devera 2
  • #NTR
  • #War 2

Also Read

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

26 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

10 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

28 seconds ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

55 mins ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version