Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సూపర్ హిట్ సీక్వెల్ కి తారక్ సెట్ అవుతారా?

సూపర్ హిట్ సీక్వెల్ కి తారక్ సెట్ అవుతారా?

  • July 13, 2017 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ హిట్  సీక్వెల్ కి తారక్ సెట్ అవుతారా?

కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఆణిముత్యాల్లో సాగర సంగమం ఒకటి. ఇందులో విశ్వ నటుడు కమల్ హాసన్ తన నృత్య ప్రతిభనంతటిని ప్రదర్శించి మెప్పించారు. ఆ తర్వాత సంప్రదాయ నృత్యంపై ఏ హీరో సినిమా చేయలేదు. ఇప్పుడిప్పుడే సాగరసంగమం సినిమాకి సీక్వెల్ చేయాలనీ భావిస్తున్నారు. నేటి తరానికి తగ్గట్లుగా కథను కూడా కంప్లీట్ చేసినట్లు తెలిసింది. ఇందులో హీరోగా నటించే సత్తా నేటి హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే ఉందని చిత్ర యూనిట్ ఫిక్స్ అయిందంట. ఎందుకంటే తారక్ ఏడేళ్ల పాటు కూచిపూడిని నేర్చుకున్నారు. అవలీలగా ఎంతటి నృత్యరూపకాన్ని అయినా వేయగలరు. భరతనాట్యం కూడా టచ్ ఉంది.

సో అతన్ని ఈ చిత్రంలో నటింపచేయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. మంచి డాన్స్ స్క్రిప్ట్ ఉంటే చేయడానికి ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ స్టోరీకి తారక్ ఒకే చెబుతారని  ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సాగర సంగమం సీక్వెల్ గురించి ఆ చిత్ర  దర్శకుడు కె విశ్వనాథ్ ని ప్రశ్నించగా ప్రస్తుతానికి తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని తెలిపారు. సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే అది రిస్క్ అని అన్నారు. మరి అంతటి రిస్క్ ని ఎవరు తీసుకుంటారో? త్వరలోనే తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jai lava kusa
  • #K.Viswanath
  • #K.Viswanath Movies
  • #NTR
  • #sagara sangamam movie

Also Read

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

24 mins ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

25 mins ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

1 hour ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

3 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

27 mins ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

2 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version