Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలడంట..!

ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలడంట..!

  • July 13, 2019 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలడంట..!

గతంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… ‘రామాయణం’ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు తరువాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో… ఆగిపోయిందని అంతా అనుకున్నారు. అయితే అది నిజం కాదని… ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అల్లు అరవింద్. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా సెట్ అయ్యాడని… మూడు పార్టులుగా తెరకెక్కనున్న రామాయణాన్ని.. 1500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం.

ntr-in-allu-arvinds-ramayan-movie1

ఇక ఈ ప్రాజెక్ట్ లో రాముడి పాత్రకి ఎవర్ని సెలెక్ట్ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల రాంచరణ్ ను ఈ పాత్ర కోసం అనుకుంటున్నారని వార్తలు వచ్చినా… అతనికి ఈ పాత్ర పై ఆసక్తి లేదని చెప్పేశాడట. దీంతో ఇప్పుడు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ను ఫైనల్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం పై తెగ చర్చ జరిగింది. ఎన్టీఆర్ మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలడంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంలోనే రాముడుగా నటించి మెప్పించాడు. అంతేకాదు యముడిగా ‘యమదొంగ’ చిత్రంలోనూ రావణుడిగా ‘జై లవకుశ’ లోనూ నటించి మెప్పించాడు. తన తాతగారి లానే పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించగలనని ఎన్టీఆర్ ఎప్పుడో ప్రూవ్ చేసాడు. ఎన్టీఆర్ అయితే మంచి ఆప్షనే కానీ.. అల్లు అరవింద్ గ్యాంగ్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోను రాముడి పాత్ర కోసం సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #NTR
  • #Ramayanam

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

12 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

3 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

4 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

5 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

6 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version